10, ITI, Inter, Diploma, Degree (Bachelor/ Technical) తో 1120+ ఉద్యోగాల భర్తీకి మార్చి 29న ఇంటర్వ్యూలు.. Register here..
నిరుద్యోగులకు శుభవార్త!
10వ తరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకాం), డిప్లమా, బీటెక్, ఎంబీఏ,.. మొదలగు అర్హతలతో ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలను అందిస్తున్నా APSSDC సంస్థ తాజాగా 1125 ఉద్యోగాల భర్తీకి పోస్టర్లను ఇప్పటికే విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక గూగుల్ ఫామ్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలాగే ఫార్మల్ డ్రెస్ కోడ్ తో ఇంటర్వ్యూలకు రావాలని సూచనలు చేసింది. వివిధ మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 1120+ ఖాళీల భర్తీకి మార్చి 29న ఉదయం 09:00 గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్న జాబ్ మేళా యొక్క పూర్తి సమాచారం మరియు రిజిస్ట్రేషన్ లింక్స్ సమాచారం మీకోసం..
📌 ఉభయ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలో భాగస్వాములు కావచ్చు..
10+2 తో హాస్టల్ వార్డెన్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | దరఖాస్తు చేశారా?.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 1125.
పాల్గొంటున్న కంపెనీలు ::
- అపెక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్,
- బైజూస్,
- ఐసన్ ఎక్స్పీరియన్సేస్,
- జాయ్ అలుకాస్,
- హెట్రో డ్రగ్స్,
- మెడ్ ప్లస్ ఫార్మసీ,
- గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్,
- శిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, (వైయస్సార్ ఇన్ఫోటెక్),
- కళ్యాణ్ టెక్స్టైల్,
- తిరుమల ఆటోమోటివ్,
- పేటీఎం.. మొదలగునవి.
జాబ్ లొకేషన్స్ :
- ప్రకాశం,
- నెల్లూరు,
- కడప,
- నాయుడుపేట,
- గుంటూరు,
- హైదరాబాద్,
- చెన్నై,
- బెంగళూరు.. మొదలగునవి.
విద్యార్హత:
- పోస్ట్ లను బట్టి 10వతరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.
వయోపరిమితి:
- 18 నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
గౌరవ వేతనం:
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000/- నుండి రూ.24,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇతర వివరాలకు ఈ నెంబర్ లను సంప్రదించండి.
◆ APSSDC Help Line : 9988853335.
పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ లో ఉద్యోగాలు | ✨గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి.
ఇంటర్వ్యూ వేదిక, గూగుల్ ఫామ్ రిజిస్ట్రేషన్ లింక్, సమయం, తేదీ.. మొదలగు వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక :: వ్యవసాయ మార్కెట్ యార్డ్ దర్శి, ప్రకాశం జిల్లా.
సమయం :: ఉదయం 09:00 గంటల నుండి,
తేదీ: 29.03.2023(బుధవారం).
అధికారిక వెబ్సైట్: https://www.apssdc.in/
గూగుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 సందేహాల నివృత్తి కోసం మరియు ఇతర వివరాలు తెలుసుకోవడానికి ఈ నెంబర్ 8074412692, 6281205538 లను సంప్రదించండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
%20Qualifiers.%20Register%20here...jpg)






































Comments
Post a Comment