పదో తరగతి, డిగ్రీ తో నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాలు రాత పరీక్ష, ఫీజు లేదు NIPFP Non-Faculty Recruitment 2024 Apply @mail here..
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ & పాలసీ, న్యూఢిల్లీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 11 కాంట్రాక్ట్ నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.
- ఈ మెయిల్ దరఖాస్తులకు జూన్ 01, 2024 చివరి గడువు.
- కాంట్రాక్ట్/ ఒప్పంద ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భక్తి చేస్తున్నారు.
- ఎలాంటి రాత పరీక్ష, ఫీజు లేదు.
- షార్ట్ లిస్ట్ ఐన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయబడతారు.
- ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000/- నుండి రూ.67,700/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
- ఒప్పంద కాలం రెండు (2) సంవత్సరాలు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 11.
విభాగాల వారీగా ఖాళీలు:
- సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 01,
- రీసెర్చ్ ఆఫీసర్ - 01,
- ఎస్టేట్ ఆఫీసర్ - 01,
- అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ - 02,
- సీనియర్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 01,
- క్లర్క్ - 01,
- డ్రైవర్ గ్రేడ్ - II,
- మాలి - 01,
- మెసెంజర్ - 01..
విద్యార్హత:
- పోస్టులను అనుసరించే ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీహెచ్డీ లను అర్హతలు గా కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో కనీసం 1 నుండి 3 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 21 - 40 మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ/ అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి, తుది ఎంపిక చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి ఈ క్రింది విధంగా గౌరవ వేతనం చెల్లిస్తారు.
- సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - రూ.67,700/-,
- రీసెర్చ్ ఆఫీసర్ - రూ.56,100/-,
- ఎస్టేట్ ఆఫీసర్ - రూ.56,100/-,
- అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ - రూ.44,900/-,
- సీనియర్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - రూ.35,400/-,
- క్లర్క్ - రూ.25,500/-,
- డ్రైవర్ గ్రేడ్ -II రూ.19,900/-,
- మాలి - రూ.18,000/-,
- మెసెంజర్ - రూ 18,000/-.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ లో ఈ-మెయిల్ (career@nipfp.org.in) ద్వారా పంపించాలి.
- డ్రైవర్, మాలి & మెసెంజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మాత్రం ఈ చిరునామాకు దరఖాస్తు సమర్పించాలి.
చిరునామా :
- The Secretary, National Institute of Public Finance and Policy, 18/2 Satsang Vihar Marg, Special Institutional Area New Delhi - 110067.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తులు చేయబోయే అభ్యర్థులకు సూచనలు:
- తాజా RESUME తో, ఇటీవల ఫోటో జతచేసి, విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు, అనుభవ కాపీలను జతచేసి, మొత్తం ఒకే pdf రూపంలో ఉండేలా పైన తెలిపిన ఈ-మెయిల్ అడ్రస్ కు మెయిల్ చేయాలి.
ఈ-మెయిల్ & ఆఫ్లైన్ దరఖాస్తు దరఖాస్తులకు చివరి తేదీ :: 01.06.2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.nipfp.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment