Walk In Interview Drive 2024 ఈనెల 25న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు SSC to Bachelor Degree Don't miss..
నిరుద్యోగులకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి నందిగామ, గన్నవరం, గుడివాడ, ఏలూరు జిల్లాలో ఈ నెల 22 & 25, 2024 న AU Small Finance Bank ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞుల ను ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పేపర్ ప్రకటన పోస్టర్ ను విడుదల చేసింది. ఈ ఇంటర్వ్యూలలో ఎంపికైన అభ్యర్థులు ప్రకటనలో పేర్కొన్న జిల్లాల్లో పోస్టింగ్ ఇస్తారు.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి బయోడేటా ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
అర్హత ప్రమాణాలు:- SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన,
- ఇంటర్,
- డిప్లోమా,
- బీ.ఎస్సీ,
- బి.ఏ,
- బీ.టెక్,
- బి.ఈ,
- అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు.
తప్పక చదవండి :: తెలంగాణ ఉద్యోగాలు 2024: ఈనెల 23 న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.
వయోపరిమితి : 18 - 40 సం.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
- ఆధార్ కార్డు,
- కుల ధ్రువీకరణ పత్రం,
- బ్యాంక్ పాస్ బుక్ జి-రాక్స్,
- రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు..
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు సంస్థ, పోస్టులను బట్టి, గౌరవ వేతనం రూ.25,000/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు :: ఇక్కడ చదవండి.
ఇంటర్వ్యూ వేదికలు:
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
మే 22 & 25, 2024. (బుధవారం & శనివారం). ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 02:30 వరకు..
తప్పక చదవండి :: హైదరాబాద్ పోస్టింగ్ ప్రదేశంగా ఉద్యోగాలు, రాతపరీక్ష లేదు, దరఖాస్తు లింకు ఇదే..
HR ల కోసం హెల్ప్ లైన్ నంబర్ ::
నందిగామ కాంటాక్ట్ నెంబర్ 7780203888/ 9603434336
గన్నవరం కాంటాక్ట్ నెంబర్ 7780203888/ 9603434336
గుడివాడ కాంటాక్ట్ నెంబర్ 8247664048/ 8919336902
ఏలూరు కాంటాక్ట్ నెంబర్ 9380352065/ 9553536253
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment