ఇంటర్ పాస్ తో 404 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మహిళా పురుషులు దరఖాస్తు చేయండి UPSC NDA-II Recruitment 2024 Apply here..
ఇంటర్ పాస్ తో 404 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు, మహిళా/పురుషులు 04.06.2024 నాటికి దరఖాస్తు చేయండి.
ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ వివిధ రక్షణ శాఖలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి. చిన్న వయస్సులో కేంద్ర ప్రభుత్వ కొలువులలో స్థిరపడాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోండి. ముందుగా చదువు ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతమవుతుంది. ఆఫీసర్ హోదాతో కూడిన ప్రభుత్వ ఉద్యోగం ఈ కోర్స్ అనంతరం వరిస్తుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా పురుష అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. సందేహాలు కామెంట్లో తెలపండి సమాచారం అందించబడుతుంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ వివిధ విభాగాలలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ EXAMINATION NOTICE NO.10/2024-NDA-II DATED: 15.05.2024 విడుదల చేసింది. ఇండియన్ డిఫెన్స్ అకాడమీ & నావెల్ అకాడమీ ఎగ్జామినేషన్-II - 2024. ఇండియన్ డిఫెన్స్ అకాడమీ 154 వ కోర్స్ & నావెల్ అకాడమీ లో 116 వ కోర్స్ జూలై 2025 నుండి ప్రారంభమయ్యే కోర్సుల్లో చేరడానికి ఆసక్తి కలిగిన భారతీయ అవివాహిత పురుష/ మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఈ కోర్సులకు సంబంధించిన రాత పరీక్ష సెప్టెంబర్ 01, 2024న నిర్వహించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 04-06-2024 లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన; ఖాళీల వివరాలు, విద్య అర్హతలు, వయోపరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, మరియు ముఖ్య తేదీలు మీకోసం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 404.
విభాగాల వారీగా ఖాళీలు:
- నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో..
- ఆర్మీ విభాగంలో - 208 (మహిళలకు-10),
- నేవీ విభాగంలో - 42 (మహిళలకు- 06),
- ఎయిర్ ఫోర్స్ విభాగంలో..
- ప్లేయింగ్ - 92 (మహిళలకు- 02),
- గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) - 18 (మహిళలకు- 02),
- గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్) - 10 (మహిళలకు- 02).
- నావల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీం) లో - 34 (మహిళలకు- 05)).. మొదలగునవి.
విద్యార్హతలు:
- గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2/ ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి.
- నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
- ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న/ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కూడా ఈ ప్రవేశాలకు దరఖాస్తులు చేయవచ్చు.
వయోపరిమితి:
- 02-01-2006 నుండి 01-01-2009 సంవత్సరాల మధ్య జన్మించిన అవివాహిత అభ్యర్థులు మాత్రమే అర్హులు.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష / ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
- రాత పరీక్ష మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు.
- మ్యాథమెటిక్స్ నుండి 300 మార్పులకు,
- జనరల్ ఎబిలిటీ నుండి 600 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులు రూ.100/-.
- ఎస్సీ/ ఎస్టీ & మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.05.2024.
దరఖాస్తులకు చివరి తేదీ: 04.06.2024.
అధికారిక వెబ్ సైట్ :: https://upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగాలకు :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.







































Comments
Post a Comment