Warangal District Medical Officer Recruitment 2021 | వరంగల్ జిల్లా పల్లె దావఖానా మెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రకటన.. అర్హత ప్రమాణాలను ఇక్కడ తనిఖీ చేయండి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయము - వరంగల్ జిల్లా) పత్రిక ప్రచురణార్థం తేది: 28/09/2021 నేషనల్ హెల్త్ మిషన్ క్రింద వరంగల్ జిల్లాలో ప్రారంభించే (33) పల్లె దవాఖానాల్లో డాక్టర్లుగా కాంట్రాక్టు పద్దతిలో పని చేసేందుకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరనైనది. Rc.No. Estt/708/NHM/Wgl/2021 తేది: 27/09/2021 ప్రకారం గౌరవ జిల్లా కలెక్టర్ వరంగల్ గారు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. G.O.RT.No. 558, HM&FW(H) Department, తేది: 08/09/2021 ప్రకారం ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు అర్హులు. ధరఖాస్తు మరియు ఇతర వివరములు https://warangal.telangana.gov.in వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని, దరఖాస్తు, సర్టిఫికేట్స్ 29/09/2021 నుండి 12/10/2021 సాయంత్రం 5:00 గంటల లోగా డి.ఎం. హెచ్.ఓ. కార్యాలయం, వరంగల్లో సమర్పించాలి. పల్లె దవాఖానాల కోసం వైద్య అధికారుల నియామకాలకు మార్గదర్శకాలు & సూచనలు 1) పల్లెలో 1677 మెడికల్ ఆఫీసర్స్ ఖాళీల కోసం నియామకాలు రాష్ట్రంలో దవాఖానలు జరగాలి . 2) దరఖాస్తులను సంబంధిత జిల్లా ఎంపిక కమిటీ ఆహ్వానించవచ్చు మ