టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఖాళీలు.. DAV Staff Recruitment 2025 Notification Out! Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న DAV పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి CBT -2025 నిర్వహిస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ పోస్టుల కోసం ఆన్లైన్/ ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించుకోవాలి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- టీచింగ్ విభాగంలో..
- Nursery లేదా Pre-Primary Teacher,
- Wellness Teacher & Counsellor,
- PRT (ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, గణితం, సైన్స్, సోషల్ సైన్స్, కంప్యూటర్స్, తెలుగు, మ్యూజిక్, డాన్స్, ఆర్ట్ మరియు క్రాఫ్ట్, లైబ్రరీ, ఫిజికల్ ఎడ్యుకేషన్)
- TGT (ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, గణితం, సైన్స్, సోషల్ సైన్స్, కంప్యూటర్స్, తెలుగు, మ్యూజిక్, డాన్స్, ఆర్ట్ మరియు క్రాఫ్ట్, లైబ్రరీ, ఫిజికల్ ఎడ్యుకేషన్)
- నాన్ టీచింగ్ విభాగంలో..
- LDC, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్, UDC, అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, నెట్వర్క్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్స్) నర్స్.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్ మరియు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే D.Ed, B.Ed, M.Ed అర్హతలు కూడా అవసరం.
- TET, CTET ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అందరూ దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఎంపిక విధానం :
- CBT - 2025 ప్రకారం నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- DAV నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల చెల్లిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 18.10.2024 నుండి,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 05.11.2024.
అధికారిక వెబ్సైట్ :: https://davmiyapur.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment