DHMO Medical Staff Recruitment 2023 | జిల్లా ఆరోగ్య శాఖ లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాలు | Download Application here..
జిల్లా ఆరోగ్య శాఖ లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాలు | Download Application here.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం మెదక్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా మెడికల్ ఆఫీసర్ (ఆయుష్) పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగి ఉంటే, ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు జిల్లా ఆరోగ్య శాఖ నందు ఆసుపత్రులలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి, నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 06, విభాగాల వారీగా ఖాళీలు: ఆయుర్వేదం - 02, యునాని - 01, హోమియోపతి - 03.. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, BAMS, BUMS, BHNS, BNYS అర్హత లను కలిపి ఇండియన్ మెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. ..ఇక్కడ " ప్రత