AP WDCW Recruitment 2023 | AP అంగన్వాడి లో ఉద్యోగాల భర్తీ | Check Details here..
AP అంగన్వాడి లో ఉద్యోగాల భర్తీ | Check Details here.. |
నిరుద్యోగులకు శుభవార్త!
డిగ్రీ, డిప్లొమా తో ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ గుంటూర్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖాధికారి వారి కార్యాలయం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. జిల్లాలోని వివిధ ప్రాజెక్ట్ అసోసియేట్, కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి స్థానిక అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 24-02-2023 సాయంత్రం 05:00 గంటలలోగా/ అంతకంటే ముందు చేరే విధంగా నేరుగా లేదా పోస్టు ద్వారా సమర్పించవచ్చు.
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య: 05.
విభాగాల వారీగా ఖాళీలు వివరాలు :
1. కన్సల్టెంట్ (ప్లానింగ్, మానిటరింగ్, ఎవాల్యూయేషన్) - 01,
2. కన్సల్టెంట్ (హెల్త్ & న్యూట్రిషన్) - 01,
3. కన్సల్టెంట్ (కెపాసిటీ బిల్డింగ్ & బిసిసి) - 01,
4. ప్రాజెక్టు అసోసియేట్ - 02.. మొదలగునవి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత ఈ విభాగంలో బీటెక్/ బీఈ, డిగ్రీ, పీజీ, డిప్లమా లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
✓ సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాలు/ స్థానికత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000/- నుండి రూ.60,000/- జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ప్రారంభమైనది.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 24-02-2023.
ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ :
షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు దరఖాస్తులో పేర్కొన్న మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి లకు ఇంటిమెంట్ చేస్తారు..
ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశము :
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ అధికారి కార్యాలయం గుంటూరు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా :
ఆఫ్లైన్ దరఖాస్తులను డైరెక్టర్ కార్యాలయం, మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, 4-16-243&244 జంపని టవర్స్, అమరావతి రోడ్, గుంటూరు చిరునామాకు పంపించాలి.
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://wdcw.ap.gov.in/
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment