ఉద్యోగాల భర్తీకి సీ-మేట్ ఇంటర్వ్యూలు.. మల్టీ టేస్టింగ్ అసిస్టెంట్ పోస్టులు C MET Walk In Interview on 15 10 2024
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి పూణేలోని సీ-మెట్ శుభవార్త!
- ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి, రూ.25,500/- నుండి రూ.58,000/- వేతనంతో వివిధ ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ..
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, పూణే లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (Meity) (సీ-మెట్) ప్రోగ్రాం కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ కాంట్రాక్ట్ అవకాశాల కోసం (సంవత్సరం అనంతరం ఒప్పంద కాలం పెరుగుతూ ఉండే) ఇంటర్వ్యూలకు హాజరవ్వండి.
పోస్టుల వివరాలు :
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 12వ తరగతి, సంబంధిత విభాగంలో (డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, పీహెచ్డీ) అర్హతలు కలిగి ఉండాలి.
- అనుభవం :
- సంబంధిత విభాగంలో ప్రభుత్వ సంస్థలు పనిచేసిన అనుభవం అవసరం.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.25,500/- నుండి రూ.58,000/- ప్రతినెలా జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా తమ అర్హత ద్రోపత్రాల కాపీలు జతచేసుకుని, ఇంటర్వ్యూకు హాజరైతే సరిపోతుంది. ఇంటర్వ్యూ ఎంట్రీ ఫామ్ నోటిఫికేషన్ తో జత చేయబడింది చూడండి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీ-మేట్), పంచవటి, ఆఫీసు. పాషా రోడ్, పూణే - 411008.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 10:30 నుండి
ఇంటర్వ్యూ తేదీ : 15.10.2024.
అధికారిక వెబ్సైట్ :: https://cmet.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment