WDCW AP Recruitment 2023 | 10th తో ICDS ప్రాజెక్టుల్లో 130 ఉద్యోగాల భర్తీ | Check Details and Apply here..
10th తో ICDS ప్రాజెక్టుల్లో 130 ఉద్యోగాల భర్తీ | Check Details and Apply here.. |
నిరుద్యోగులకు శుభవార్త!
10వ తరగతి అర్హతతో సొంత జిల్లాలొ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శ్రీకాకుళం జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి అధికారి వారి కార్యాలయం శుభవార్త చెప్పింది. జిల్లాలోని 15 ఐసిడిఎస్ ప్రాజెక్టు ల పరిధిలో 3,358 అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. ఆ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నా పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రాజెక్టుల వారీగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త(AWW), మినీ అంగన్వాడీ కార్యకర్త(Mini AWW), మరియు అంగన్వాడీ సహాయకురాలు(AWH) విభాగాల్లో 130 ఖాళీల భర్తీకి స్థానిక మహిళల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు అధికారికంగా నోటిఫికేషన్ ను జారీ చేశారు.
నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 18.02.2023 సాయంత్రం 05:00 గంటల లోగా/ అంతకంటే ముందు చేరే విధంగా నేరుగా లేదా పోస్టు ద్వారా సమర్పించవచ్చు.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 130.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- అంగన్వాడీ కార్యకర్త(AWW) - 22,
- మినీ అంగన్వాడీ కార్యకర్త(Mini AWW) - 14,
- అంగన్వాడీ సహాయకురాలు(AWH) - 94.
డివిజన్ / ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత/ అర్హత ప్రమాణాలు:
- ✓ అభ్యర్థి తప్పనిసరిగా..
- ✓ అంగన్వాడి పోస్ట్ కొరకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- ✓ అలాగే వివాహితులై స్థానికంగా గ్రామ స్థానికులై ఉండాలి.
వయోపరిమితి:
- ✓ 01.07.20223 నాటికి 21 సంవత్సరములు పూర్తిచేసుకుని 35 సంవత్సరాల కు మించకూడదు.
- ✓ 21 సంవత్సరములు అభ్యర్థులు లభ్యం కాని యెడల 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించబడును.
- • 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు కూడా దరఖాస్తు సమర్పించవచ్చు.
- ✓ ఎస్సీ/ ఎస్టీ ప్రాంతములలో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు లేని యేడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు..
- ✓ ఎస్సీ/ ఎస్టీ హ్యాబిటేషన్ ల కొరకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రాల్లో (మెయిన్/ మినీ) ఎస్సీ/ ఎస్టీల ను మాత్రమే ఎంపిక చేస్తారు.
- ✓ అంగన్వాడీ కార్యకర్త/ మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టులకు SC/ ST హాబి టేషన్ నందు స్థానిక కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాలు/ స్థానికత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ జాబితా.. ప్రాతిపదికన ఎంపిక లు నిర్వహిస్తారు.
- ✓ ఎంపిక విధానంలోనే పారామీటర్స్ మార్కుల కోసం(వెయిటేజి) నోటిఫికేషన్ చదవండి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు G.O.M S.NO.13 WCD&SC (Progs) తేదీ.26.06.2019 ప్రకారం..
- ✓ అంగన్వాడీ కార్యకర్త కు రూ.11,500/-.
- ✓ మినీ అంగన్వాడీ కార్యకర్త కు రూ.7,000/-.
- ✓ అంగన్వాడి సహాయకులకు రూ.7,000/-
- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతోపాటు గెజిటెడ్ అధికారి చే అటెస్ట్ చేయబడిన ధ్రువీకరణ పత్రాలను జతచేయాలి.
- ✓ నివాసం స్థానికత కోసం.. నేటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్స్/ ఆధార్ మొదలగునవి.
- ✓ 10వ తరగతి మార్కులు మెమో.
- ✓ కుల ధ్రువీకరణ పత్రం.
- ✓ దివ్యాంగుల అయితే సదరం సర్టిఫికెట్.
- ✓ ఇటీవల ఫోటో సిగ్నేచర్..
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
- ఇప్పటికే ప్రారంభమైనది,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేది:
- 18.02.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఇంటర్వ్యూలను నిర్వహించు తేదీ: త్వరలో తెలుపుతుంది.
అధికారిక నోటిఫికేషన్ ::
అధికారిక దరఖాస్తు ఫామ్ ::
ఇంటర్వ్యూ నిర్వహించి ప్రదేశము :
- మహిళాభిరుద్ది మరియు శిశు సంక్షేమ శాఖ శ్రీకాకుళం జిల్లా.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
- శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయం (ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం) శ్రీకాకుళం జిల్లా.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment