Govt JOBs Alert - 2022 | ఇంటర్ డిగ్రీ తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ మిస్ అవ్వకండి..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, ఇండియన్ పోస్ట్ గార్డ్ - అసిస్టెంట్ కమాండెంట్, జనరల్ డ్యూటీ, కమర్షియల్ పైలెట్ లైసెన్స్, టెక్నికల్ ఇంజనీర్ లా మొదలగు ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన, భారతీయ మహిళా పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 17వ తేదీ (ఆగస్టు 17, 2022) నుండి ప్రారంభమై, సెప్టెంబర్ 7, 2022 ముగియనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికలు రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ , మెడికల్ టెస్ట్ ల ఆధారంగా నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగం నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు; అనగా ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం.. మీకోసం.. Teacher JOBs 2022 | పార్ట్ టైమ్ టీచర్ పోస్టుల భర్తీకి రెండు జిల్లాల నుండి ప్రకటన | దరఖాస్తు చేయండిలా.. పోస్టుల వివరాలు: ◆ జనరల్ డ్యూటీ (పురుషులు) ◆ కమర్షియల్ పైలెట్ లైసెన్స్ (పురుషులు/ మహిళలు) ◆ టెక్నికల్ (మెకానికల్) (పురుషులు) ◆ టెక్నికల్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్) (పురుషులు) ◆ లా ఎంట్రీ (మహిళలు/ పురుషులు) విద్యార్హత: పోస్టులను అనుసరించి, ప్రభుత్వ