పంచాయతీరాజ్ శాఖ భారీగా ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష/ ఫీజు లేదు | ఈనెల 14న ఇంటర్వ్యూలు | NIRDPR Walk In Interview Recruitment 2023 | Check Full Details here..
NIRDPR Walk In Interview Recruitment 2023 | Check Full Details here.. నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ, నెలకు రూ.20,000 నుండి రూ.60,000 జీతంతో, ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఈనెల 14.03.2023 ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి.. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, కంప్యూటర్ పరిజ్ఞానం, MS Office, File Processing, Documentation, Tally అవసరం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విభాగంలో కామర్స్/ICWAI/CA/ MBA/(Finance) విద్యార్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి: 14.03.2023 నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం: ధ్రువపత్రాల పరిశీలన, రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు ఉంటాయి. ఆసక్తి కల