ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు 2022 | నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | దరఖాస్తు విధానం ఇదే..
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటనను జారీ చేసింది. తప్పక చదవండి :: తె లంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలు ఇవే | దరఖాస్తు చేయండిలా... మొత్తం పోస్టుల సంఖ్య:09 విభాగాల వారీగా పోస్టుల వివరాలు: ఫైనాన్స్ మరియు ఆడిట్ ఆఫీసర్ - 01 ఐటి స్పెషలిస్ట్ - 01 జూనియర్ ఫైనాన్స్ ఆఫీసర్ - 01 జూనియర్ క్యూటర్ - 01 అడ్మినిస్ట్రేటర్ మ్యారేజ్ - 01 కేర్ టేకర్ అసిస్టెంట్ - 01 పర్సనల్ అసిస్టెంట్ - 01 అప్పర్ డివిజన్ క్లర్క్ - 02 పై రకాలైన ఉద్యోగాలకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. తప్పక చదవండి :: SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాత పరీక్ష లేకుండా డిగ్రీ అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా.. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, బీఈ, బీటెక్ తో పాటు కంప్యూటర్ & టైపింగ్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. వయస్సు: 18 సంవత్సరాల నుండి 35 సం