Indian Post Office Staff Car Driver Recruitment 2022 | 10తో డ్రైవింగ్ లైసెన్ ఉందా! ఇండియన్ పోస్ట్ రాత పరీక్ష లేకుండా పలు ఉద్యోగాల భర్తీ..
Govt Job Notification 2022 | పదో తరగతి విద్యా అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలలో, రాత పరీక్ష లేకుండా పలు ఉద్యోగాల భర్తీ.. ఆంధ్రా, తెలంగాణ వారు మిససవ్వకండి. నిరుద్యోగులకు శుభవార్త..! TS NPDCL AE Results 2022 | ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగ ఫలితాలు విడుదల.. ఇండియా పోస్ట్ విభాగానికి చెందిన బెంగళూరులోని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, మెయిల్ మోటార్ సర్వీస్ (ఇండియా పోస్ట్).. స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్), జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రేడ్-సి (స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్ట్) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. లైట్, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మోటార్ మెకానిజంపై అవగాహన ఉండాలి. సంబంధిత డ్రైవింగ్ లో అనుభవం ఉండాలి. ఆసక్తి వుండి అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 26, 2022వ తేదీ సాయంత్రం 17:00గంటలలోపు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపవల్సి ఉంటుంది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్య: 19పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు: స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రేడ్-సి (స్టాఫ్ కార్ డ్