Indian Post Payment Bank | IPPB - Recruitment 2022 | Graduate Can Apply 650 Vacancies | Check Selection Criteria here..
భారత పోస్టల్ సర్వీస్, పదవ తరగతి విద్యార్హతతో ఎటువంటి రాతపరీక్ష లేకుండా 38,926 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా మరియు ఒక నోటిఫికేషన్ను విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 650 గ్రామీణ డాక్ సేవ పోస్టులను భర్తీ చేయనుంది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 650.
రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు:
◆ ఆంధ్రప్రదేశ్ 34
◆ అస్సాం 25
◆ బీహార్ 76
◆ చత్తీస్ఘర్ 20
◆ ఢిల్లీ 4
◆ గుజరాత్ 31
◆ హర్యానా 12
◆ హిమాచల్ ప్రదేశ్ 9
◆ జమ్మూ అండ్ కాశ్మీర్ 5
◆ జార్ఖండ్ 8
◆ కర్ణాటక 42
◆ కేరళ 7
◆ మధ్యప్రదేశ్ 32
◆ మహారాష్ట్ర 71
◆ ఒడిస్సా 20
◆ పంజాబ్ 18
◆ రాజస్థాన్ 35
◆ తమిళనాడు 45
◆ తెలంగాణ 21
◆ ఉత్తరప్రదేశ్ 84
◆ ఉత్తరాఖండ్ 3
◆ వెస్ట్ బెంగాల్ 33
◆ నార్త్ ఈస్ట్ 15.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ లేదా బోర్డు నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి, GDS గా కనీసం 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.
వయసు: ఏప్రిల్ 30, 2022 నాటికి ఇరవై నుండి ముప్పై ఐదు సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల 30,000/- రూపాయలు చెల్లిస్తారు.
పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.05.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.05.2022.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://www.indiapost.gov.in/
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment