ISRO Apprentices Recruitment 2021-22 || ఇస్రో నుండి అప్రెంటిస్షిప్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బెంగళూరు నుండి అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి సంబంధిత విభాగంలో బీఈ బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ మరియు టెక్నికల్ అప్రెంటిస్ సీట్ల భర్తీకి మెయిల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. పోస్టుల వివరాలు, విద్యార్హత, స్టయి పెండ్ మొదలగు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం ఖాళీలు: 43 ప్రకటించారు. ■ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ - 13, విభాగాల వారీగా: 1. సివిల్ ఇంజనీరింగ్ - 3, 2. మెకానికల్ ఇంజనీరింగ్ - 1, 3. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ - 1, 4. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 1, 5. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 3, 6. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ - 2, 7. ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ - 2. ఈ పోస్టులకు విద్యార్హత: సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులకు తగ్గకుండా భారతీయ యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.\ 📢 తప్పక చదవండి: SBI Apprentices Recruitment 2021 || ఎస్బిఐ అప్రెంటిస్షిప్ విద్యార్హత, పరీక్ష, ఎంపిక విధానాన్ని ఇక్కడ తెలుసుకోండి.. 📢 తప్పక చదవండి: Telanga