ISRO Apprentices Recruitment 2021-22 || ఇస్రో నుండి అప్రెంటిస్షిప్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బెంగళూరు నుండి అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి సంబంధిత విభాగంలో బీఈ బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ మరియు టెక్నికల్ అప్రెంటిస్ సీట్ల భర్తీకి మెయిల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు, విద్యార్హత, స్టయి పెండ్ మొదలగు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మొత్తం ఖాళీలు: 43 ప్రకటించారు.
■ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ - 13,
విభాగాల వారీగా:
1. సివిల్ ఇంజనీరింగ్ - 3,
2. మెకానికల్ ఇంజనీరింగ్ - 1,
3. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ - 1,
4. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 1,
5. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 3,
6. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ - 2,
7. ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ - 2.
ఈ పోస్టులకు విద్యార్హత: సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులకు తగ్గకుండా భారతీయ యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.\
📢 తప్పక చదవండి: SBI Apprentices Recruitment 2021 || ఎస్బిఐ అప్రెంటిస్షిప్ విద్యార్హత, పరీక్ష, ఎంపిక విధానాన్ని ఇక్కడ తెలుసుకోండి..
📢 తప్పక చదవండి: Telangana TSRTC Apprenticeship Recruitment 2021 Online Appl @ apprenticeshipindia.org
స్టయి పెండ్: రూ.9,000/-.
■ డిప్లమా (టెక్నీషియన్) అప్రెంటిస్ - 10,
విభాగాల వారీగా:
1. సివిల్ ఇంజనీరింగ్ - 3,
2. మెకానికల్ ఇంజనీరింగ్ - 2,
3. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ - 2,
4. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 3.
ఈ పోస్టులకు విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 60 శాతం మార్కులకు తగ్గకుండా డిప్లమా ఇంజనీరింగ్ కలిగి ఉండాలి.
స్టయి పెండ్: రూ.8,000/-.
■ డిప్లమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ - 20,
ఈ పోస్టులకు విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 60 శాతం మార్కులతో డిప్లమా కమర్షియల్ ప్రాక్టీస్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
స్టయి పెండ్: రూ.8,000/-.
ఎంపిక విధానం: అక్కడ మీకు మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తారు.
దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్ చివరి లో ఉన్నది చూడండి. సంబంధిత అకడమిక్ మరియు టెక్నికల్ సర్టిఫికెట్లను జతచేసి నోటిఫికేషన్లో పేర్కొన్న ఈ మెయిల్ కు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 22.07.2021
నోటిఫికేషన్ వివరాలు వీడియొలో👇
ఈమెయిల్ అడ్రస్ : hqapprentice@isro.gov.in
అధికారిక వెబ్సైట్: https://www.isro.gov.in/
అధికారిక నోటిఫికేషన్:
📢 for Employment News Click here
Comments
Post a Comment