SBI Apprentices Recruitment 2021 || ఎస్బిఐ అప్రెంటిస్షిప్ విద్యార్హత, పరీక్ష, ఎంపిక విధానాన్ని ఇక్కడ తెలుసుకోండి..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి చెందిన నేషనల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం దేశవ్యాప్తంగా ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఖాళీల వివరాలు, విద్యార్హత, వయసు స్టయిపెండ్ మొదలగు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు: 6100 ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల వివరాలు:
1. ఆంధ్రప్రదేశ్ - 100.
జిల్లాల వారీగా చూసుకుంటే:
1. శ్రీకాకుళం - 8,
2. విజయనగరం - 8,
3. విశాఖపట్టణం -7,
4. ఈస్ట్ గోదావరి - 8,
5. వెస్ట్ గోదావరి - 8,
6. కృష్ణా - 7,
7. గుంటూరు - 7,
8. ప్రకాశం - 8,
9. నెల్లూరు - 8,
10. చిత్తూరు - 8,
11. వైయస్సార్ కడప - 8,
12. అనంతపూరం - 8,
13. కర్నూల్ - 7,
2. తెలంగాణలో - 125,
జిల్లాల వారీగా చూసుకుంటే:
1. అదిలాబాద్ - 3.
2. భద్రాద్రి కొత్తగూడెం - 6,
3. జగిత్యాల - 2,
4. జనగాం - 3,
5. జయశంకర్ - 3,
6. జోగులంబ - 2,
7. కామారెడ్డి - 4,
8. కరీంనగర్ - 4,
9. ఖమ్మం - 7,
10. కొమరం భీమ్ - 2,
11. మహబూబాబాద్ - 3,
12. మహబూబ్నగర్ - 9,
13. మల్కాజ్గిరి - 2,
14. మంచిర్యాల - 2,
15. మెదక్ - 4,
16. నాగర్కర్నూల్ - 4,
17. నల్గొండ - 6,
18. నిర్మల్ - 3,
19. నిజామాబాద్ - 11,
20. పెద్దపల్లి - 3,
21. రంగారెడ్డి - 6,
22. సంగారెడ్డి - 5,
23. సిద్దిపేట - 5,
24. సిరిసిల్ల - 5,
25. సూర్యాపేట్ - 7,
26. వికారాబాద్ - 6,
27. వనపర్తి - 3,
28. వరంగల్ - 1,
29. వరంగల్ రూరల్ - 3,
30. యాదాద్రి భువనగిరి - 4..
📢 తప్పక చదవండి: ISRO Apprentices Recruitment 2021-22 || ఇస్రో నుండి అప్రెంటిస్షిప్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..
📢 తప్పక చదవండి: Telangana TSRTC Apprenticeship Recruitment 2021 Online Appl @ apprenticeshipindia.org
SBI అప్రెంటిస్షిప్ పోస్టులకు విద్యార్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి 31.10.2021 నాటికి పూర్తి అయి ఉండాలి ఉండాలి.
SBI అప్రెంటిస్షిప్ పురుషులకు వయస్సు:
అక్టోబర్ 31, 2020నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
SBI అప్రెంటిస్షిప్ పోస్టులకు స్టయి పెండ్ వివరాలు:
ఈ అప్రెంటీస్ షిప్ లకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.15,000/- జీతంగా చెల్లిస్తారు.
ఈ అప్రెంటిస్షిప్ ను విజయవంతంగా పూర్తిచేసిన వారికి జూనియర్ అసోసియేట్ నియామకాల్లో వెయిటేజీ రిలాక్సేషన్ ఇవ్వబడుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.
SBI అప్రెంటిస్ పోస్టుల ఎంపిక విధానం:
ఆన్లైన్ రాత పరీక్ష మరియు లోకల్ లాంగ్వేజ్ సెంటర్ మెడికల్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారు.
ఆన్లైన్ పరీక్ష విధానం:
➠రాత పరీక్ష ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటుంది.
➠పరీక్ష పేపర్ ప్రశ్నల సరళి ఈ క్రింది విధంగా ఉంటుంది:
➠జనరల్ ఫంక్షనల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు
➠జనరల్ ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలు
➠క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు
➠రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు.
➠ఇలా మొత్తం 100 ప్రశ్నలకు పరీక్ష పేపర్ ఉంటుంది ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు
➠ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.
పరీక్ష సెంటర్లు: తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో - 12, తెలంగాణలో-4 ఉన్నవి.
SBi అప్రెంటిస్షిప్ పోస్టులకు దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
SBI అప్రెంటిస్షిప్ పోస్టులకు దరఖాస్తు ఫీజు:
జనరల్ /ఓబీసీ /ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 300 రూపాయలు.
ఎస్సీ /ఎస్టీ /పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 26.07.2021.
నోటిఫికేషన్ వివరాలు వీడియొలో👇
అధికారిక నోటిఫికేషన్: 👇
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://ibpsonline.ibps.in/sbiappajun21/
అధికారిక వెబ్సైట్: https://www.sbi.co.in/
📢 for Employment News Click here
Comments
Post a Comment