TS EDCET 2021 || బీఈడీ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల. నోటిఫికేషన్ పూర్తి వివరాలివె..
TS EDCET - 2021 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన TS EDCET (తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) - 2021, నోటిఫికేషన్ విడుదలైనది. ఈ ప్రవేశ పరీక్ష 'కంప్యూటర్ బేస్డ్ టెస్ట్' (CBT) రూపంలో ఉంటుంది. ● ఈ పరీక్ష హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ● వచ్చే విద్యా సంవత్సరానికి (2021-2011) బీఈడీ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష లో అన్ని మేథడాలజీలకు ఒకే ప్రశ్న పత్రం ఉంటుంది. ● ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్, నమూనా ప్రశ్నాపత్రాలు ఈ పేజీ చివరిలో ఉన్నాయి చూడండి. పరీక్ష: TS EDCET - 2021 కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) కాల వ్యవధి: రెండు సంవత్సరాలు విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. అవి బీఏ, బీకామ్, బీఎస్సి, బీఎస్సి(హోమో సైన్స్), బీసీఏ, బీబీయం, బీఏ(ఓరియంటల్ లాంగువేజ్), బీబీఏ(మాస్టర్ డిగ్రీ, సెక్యూరింగ్), బ్యాచిలర్ ఇంజనీరింగ్/ టెక్నాలజీ మొదలగునవి. ◆ ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఐతే చాలు. ◆ అయితే ఎంబీబీఎస్/ బీ