VIKASA Training and Placement Services || MEGA JOB MELA DRIVE on 23.12.2021. || Check eligibility here..
నిరుద్యోగులకు శుభవార్త! రేపే మెగా జాబ్ మేళా.. పదవ తరగతి నుండి పీజీ వరకు అర్హతలు కలిగిన మహిళా పురుష అభ్యర్థులు ఈ జాబ్ మేళా కు హాజరై అవకాశాలను అందుకోవచ్చు. ఈ జాబ్ మేళా పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి పూర్తిగా చదవండి. వికాస ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మొత్తం 1450 ఉద్యోగాలకు, ఈ జాబ్ మేళా ను నిర్వహిస్తున్నారు. ఇందులో మొత్తం 25 కు పైగా మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయి.. కొన్ని ముఖ్యమైన కంపెనీల పేర్లు చూసినట్లయితే.. అవి; టెక్ మహీంద్రా, టిసిఎస్, హుండాయ్ మొబైస్, బైజుస్, ఎన్ఐఐటి, హెచ్డిఎఫ్సి ఆమెజాన్ మొదలగు ప్రముఖ కంపెనీల పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. అర్హత ప్రమాణాలు: పదవ తరగతి నుండి పిజి స్థాయి వరకు అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతి ,యువకులు.. ఖాళీల వివరాలు: మొత్తం 25 మల్టీ నేషనల్ కంపెనీల నుండి, ప్రతి కంపెనీ 50 ఖాళీలకు తగ్గకుండా అవకాశాలను తీసుకువచ్చింది. మొత్తం 1450 ఖాళీలు ఉన్నాయి. జీతం : ఈ జాబ్ డ్రైవ్ లో ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.10,000/- నుండి రూ.1,00,000/-. జాబ్ లొకేషన్: భారతదేశం అంతటా మరియు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల ముఖ్య పట్టణాలలో ఈ కాలేజీలు భర్తీ చేస