VIKASA Training and Placement Services || MEGA JOB MELA DRIVE on 23.12.2021. || Check eligibility here..
నిరుద్యోగులకు శుభవార్త!
రేపే మెగా జాబ్ మేళా..
పదవ తరగతి నుండి పీజీ వరకు అర్హతలు కలిగిన మహిళా పురుష అభ్యర్థులు ఈ జాబ్ మేళా కు హాజరై అవకాశాలను అందుకోవచ్చు.
ఈ జాబ్ మేళా పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి పూర్తిగా చదవండి.
వికాస ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మొత్తం 1450 ఉద్యోగాలకు, ఈ జాబ్ మేళా ను నిర్వహిస్తున్నారు.
ఇందులో మొత్తం 25 కు పైగా మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయి.. కొన్ని ముఖ్యమైన కంపెనీల పేర్లు చూసినట్లయితే.. అవి; టెక్ మహీంద్రా, టిసిఎస్, హుండాయ్ మొబైస్, బైజుస్, ఎన్ఐఐటి, హెచ్డిఎఫ్సి ఆమెజాన్ మొదలగు ప్రముఖ కంపెనీల పేర్లు ముందు వరుసలో ఉన్నాయి.
అర్హత ప్రమాణాలు: పదవ తరగతి నుండి పిజి స్థాయి వరకు అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతి ,యువకులు..
ఖాళీల వివరాలు: మొత్తం 25 మల్టీ నేషనల్ కంపెనీల నుండి, ప్రతి కంపెనీ 50 ఖాళీలకు తగ్గకుండా అవకాశాలను తీసుకువచ్చింది. మొత్తం 1450 ఖాళీలు ఉన్నాయి.
జీతం : ఈ జాబ్ డ్రైవ్ లో ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.10,000/- నుండి రూ.1,00,000/-.
జాబ్ లొకేషన్: భారతదేశం అంతటా మరియు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల ముఖ్య పట్టణాలలో ఈ కాలేజీలు భర్తీ చేస్తున్నారు, అవి; హైదరాబాద్, విశాఖపట్టణం, అనంతపురం, తెలంగాణ, ఆంధ్ర. మొదలైనవి..
వయసు: 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల కు తగ్గకుండా ఉండాలి.
అర్హత ఆసక్తి కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందు నోటిఫికేషన్ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే
ఈ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఉపయోగాలు:
రిజిస్ట్రేషన్ లో భాగంగా, నమోదు చేసిన మొబైల్ నెంబర్ మరియు ఇమెయిల్ అడ్రస్ లకు ముందస్తు జరిగే ఉద్యోగ మేళా సమాచారం అందించబడుతుంది.
ఈ పోర్టల్ నందు నమోదు చేసుకున్న అభ్యర్థులకు గరిష్టంగా 5 ఇంటర్వ్యూ/ రాత పరీక్షకు అవకాశం కల్పించబడుతుంది.
ఇంటర్వ్యూ నందు ఎంపిక ఉద్యోగం నందు జాయిన్ అయిన లేదా ఐదు అవకాశాల వరకు ఎంపిక కాకపోయినా వారి రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుంది తదుపరి ఎటువంటి అవకాశాలకు అర్హత ఉండదు.
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.







































Comments
Post a Comment