Telangana Staff Nurse Recruitment for 18 Months Nurse Practitioner Midwifery Program | Last date is Extended | Check more details and Download applicatio form here..
స్టాఫ్ నర్సుల పోస్టులకు సామాజిక వర్గాలకు అవకాశం కల్పిస్తూ దరఖాస్తులు డి ఎం హెచ్ వో శిరీష మీడియా టుడే న్యూస్ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయము నుండి డిఎంహెచ్‌ఓ డాక్టర్ జే వి ఎల్. శిరీష ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. గతంలో 05.10.2021న ఎన్ హెచ్ ఎం ప్రోగ్రాం క్రింద నోటిఫికేషన్ ఇచ్చినటువంటి (17) నర్స్ ప్రాక్టీషనరి మిడ్వైఫరీ (స్టాఫ్ నర్స్ 18 నెలలకాలవ్యవధి గల శిక్షణ కోర్సునకు గాను అర్హులైన స్తానిక గిరిజన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించనైనది. అయితే ఇట్టి ప్రకటనను రద్దు చేసి అన్ని సామజక వర్గాలకు అవకాశం కల్పిస్తూ ధరఖాస్తులను కోరనైనది. కావున అర్హులైన అభ్యర్ధులు తమ తమ ధరఖాస్తులను నిర్నీత ఫార్మాట్ లో పూర్తిచేసి స్వయంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, కొత్తగూడెం నందు సమర్పించ వలసిందిగా కోరనైనది. ఇట్టి ధరఖాస్తులను తేది: 30.10.2021, 31.10.2021 01.11.2021 (సెలవు దినములో కూడా స్వీకరించబడును) వరకు ఉ!! 10:30 నుండి సా!! 5:00 గంటల వరకు సమర్పించగలరు. ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా! 📢 తెలంగాణ లోని ప్రముఖ సంస్థ నుండ