TS Rangareddy Medical Staff Recruitment 2021 | Check eligibility criteria and Walk in Interview on 12.10.2021..
తెలంగాణ, రంగారెడ్డి జిల్లా నుండి వైద్య సిబ్బంది నియామకాలు 2021, నోటిఫికేషన్ విడుదల.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ మరియు MPHA(F)/ ANM పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుపునిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఒప్పంద కాలం: మార్చి 31, 2022 వరకు.. అవసరాన్ని బట్టి పొడిగింపు...
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 49
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. మెడికల్ ఆఫీసర్ - 1,
2. ఫార్మసిస్ట్ - 7,
3. ల్యాబ్ టెక్నీషియన్ - 3,
4. MPHA(F)/ ANM - 38..
🔊 తప్పక చదవండి:: SBI నుండి 2056 ఉద్యోగాల భర్తీకి ప్రకటన పూర్తికి వివరాలివే..
🔊 తప్పక చదవండి:: స్టాఫ్ నర్స్ (నర్స్ ప్రాక్టీషనర్ మిడ్వైఫరీ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..
🔊 తప్పక చదవండి:: SBI నుండి 2056 పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇక్కడ సుకోండి...
🔊 తప్పక చదవండి:: ప్రధాన మంత్రి ప్రతిస్టాత్మకంగా ప్రవేశ పెట్టిన PM Care for Childrens పథకం యొక్క పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
వయసు: జూలై 1 2021 నాటికి మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, MPHA(F)/ ANM మొదలగు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలకు తగ్గకుండా, 34 సంవత్సరాలకు మించకుండా వయసు ఉండాలి.. అలాగే రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి.. అవి ఎస్సీ ఎస్టీ & బీసీలకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
అర్హత ప్రమాణాలు:
మెడికల్ ఆఫీసర్లు: ఎంబిబిఎస్ డిగ్రీ పట్టా పొంది ఉండాలి, అలాగే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
ఫార్మసిస్ట్: ఇంటర్మీడియట్ విద్యార్హతతో, డి ఫార్మసీ/ బి ఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.. అలాగే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
ల్యాబ్ టెక్నీషియన్: పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత 18 నెలల మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ MPHW(F) ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. లేదా 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ ఒకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ట్రైనింగ్ తో 1 సంవత్సరం క్లినికల్ ట్రైనింగ్ కు సెలెక్ట్ అయి హాస్పిటల్ లో పని చేసిన అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, MPHA(F)/ ANM, పోస్టులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అక్కడ మీకు మార్కులు, వయసు ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు అనుమతిస్తారు... వాకింగ్ ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక లను చేపడతారు.
దరఖాస్తు విధానం:
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేసుకోవాలి.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://rangareddy.telangana.gov.in/
సంబంధిత ధ్రువపత్రాలను జత చేస్తూ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిచేసి, డీఎంహెచ్‌వో, రంగా రెడ్డి జిల్లా, తెలంగాణ వారికి ఇంటర్వ్యూ జరిగే రోజు సమర్పించాలి.
ఇంటర్వ్యూ వేదిక: డీఎంహెచ్‌వో, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ.
వాకింగ్ ఇంటర్వ్యూలు నిర్వహించి తేదీ: అక్టోబర్ 12 2021.
అధికారిక వెబ్సైట్: https://rangareddy.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.






































Comments
Post a Comment