IBPS | SBI | Medical Officer | Staff Nurse | Recruitment 2021 | Apply Various posts of These Recruitments | check eligibility details and Apply online here... @elearningbadi.in
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!.
IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ తాజాగా వివిధ బ్యాంకుల లో ఖాళీగా ఉన్న 7855 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది.
🔊 తప్పక చదవండి:: ప్రధాన మంత్రి ప్రతిస్టాత్మకంగా ప్రవేశ పెట్టిన PM Care for Childrens పథకం యొక్క పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
తెలంగాణ పల్లె దావఖానా మెడికల్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటన.. అర్హత ప్రమాణాలను ఇక్కడ తనిఖీ చేయండి..
జిల్లాల వారిగా ఖలీలా వివరలను క్రింది పేజ్ లో తనిఖీ చేయండి👇..
అయితే జూలై, 2021 నా 5830 ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.. ఆ నోటిఫికేషన్ ను అప్డేట్ చేసి 2025 పోస్టులను పెంచుతూ.. మొత్తం 7855 క్లర్క్ పోస్టుల నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 27, 2021లో గా సమర్పించాలని సూచించింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 7855 వర్క్ పోస్టులను భర్తీకి ఖాళీగా ఉన్నాయని, ఈ ఖాళీలను 2 రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు చేపట్టి చివరిగా ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు నిర్వహిస్తారు.
🔊ఈ ఎంపిక పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ పరీక్షలు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు;
తెలంగాణ - 333,
ఆంధ్రప్రదేశ్ - 387, పోస్టులను సూచించారు..
🔊నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు విధానం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 7 2021 నుండి ప్రారంభమైంది, దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 27 2021.
అధికారిక వెబ్సైట్: https://ibps.in/
*********
IBPS నుండి ఫ్యాకల్టీ మరియు టెక్నికల్ పోస్టుల భర్తీకి కూడా ప్రకటన విడుదలైనది.. ఆ వివరాలను ఇక్కడ చదవండి.
IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ వివిధ బ్రాంచీలలో ఖాళీగా ఉన్నా టెక్నికల్ మరియు ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది..
ఈ నోటిఫికేషన్ లో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జాకెట్ రీసెర్చ్ అసోసియేట్ లు, రీసెర్చ్ అసోసియేట్ లు, హిందీ ఆఫీసర్లు, ఐటిఐ ఇంజనీర్లు(టాటా సెంటర్), ఐటి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆఫీసర్ మొదలగు పోస్టులను భర్తీ చేయనుంది..
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు బీఈ /బీటెక్ /ఎమ్మెస్సీ/ ఎంసీఏ/ పోస్ట్గ్రాడ్యుయేషన్/ పీహెచ్డీ మొదలగునవి తిరుమలై 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి..
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 14 2021.
🔊ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
*********
మరి కొన్ని బ్యాంక్ నోటిఫికేషన్స్ వివరాలు క్రింద అందుబాటులో ఉన్నాయి. తప్పక చదవండి..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి 606 పోస్టులకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది..
ఈ స్పెషల్ క్యాడర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, పీజీ, ఎంబీఏ,పిజిడిఎం.. మొదలగు కోర్సుల్లో ఉత్తీర్ణులై.. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండి ఉండాలి.. మరియు 20 నుండి 40 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి.
ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపడతారు.
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఆన్లైన్ దరఖాస్తు చివరితేదీ అక్టోబర్ 18, 2021.
🔊ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
*********
SBI ప్రొబేషనరీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్ విడుదలైంది.. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ నోటిఫికేషన్ యొక్క అర్హత ప్రమాణాలు?
పరీక్ష విధానం?
ఎంపిక పరీక్ష?
ఈ పరీక్షలో ఏ ఏ విషయాల నుండి ప్రశ్నలు అడుగుతారు?
🔊అనే పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
*********
తెలంగాణ స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనది.. ఈ పోస్టులకు నియమితులైన మహిళలకు ప్రతి నెల రూ.23,000/- జీతంగా చెల్లిస్తారు..
తెలంగాణ రాష్ట్రంలో 18 నెలల నర్సు ప్రాక్టీషనర్ ఈ మిడ్ వైఫరీ ప్రోగ్రాం కోసం స్టాఫ్ నటులను నియమించుకోవడానికి ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు.. దీనికి సంబంధించిన ట్రైనింగ్ ను ప్రభుత్వ నర్సింగ్ కళాశాల బోయ గూడా సికింద్రాబాద్ శిక్షణలను ఇస్తారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ప్రతి జిల్లాలో ఈ పోస్టులకు నియామకాలు జరుగుతూ ఉంటాయి. ప్రజా ఆరోగ్య సదుపాయాలు గౌరవప్రదమైన, నాణ్యమైన పల్లి ఆరోగ్య సంరక్షణ డెలివరీ లను సుఖవంతం చేయడానికి కావలసిన శిక్షణలను ఈ కోర్సులో భాగంగా అందిస్తారు..
జిల్లాల వారీగా ఉన్న ఖాళీల వివరాలను తెలుసుకోవడానికి, దరఖాస్తులు చేసుకోవడానికి మరియు ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను విస్తృతం చేయడానికి.. తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి 1677 మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ నియామకాలకు దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 12 2021..
ఈ పల్లె దావఖాన మెడికల్ ఆఫీసర్ నియామకాలకు అభ్యర్థులు ఎంబిబిఎస్ ఉత్తీర్ణులై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.. ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా అభ్యర్థుల మార్కుల ఆధారంగా చాట్ చేసి కౌన్సిలింగ్ నిర్వహించి ఎంపికలను చేపడతారు..
🔊జిల్లాల వారీగా ఉన్న ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment