Staff Nurse Recruitment 2021 | Apply Various Posts of DHMO | Check eligibility here..
DHMO నుండి స్టాఫ్ నర్స్ ఖాళీల భర్తీకి ప్రకటన.
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన రంగారెడ్డి ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 06.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి GNM / BSC(Nursing) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జూలై 1 2021 నాటికి 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.
అలాగే అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం..
ఎస్సీ ఎస్టీ బిసి లకు 5 సంవత్సరాలు,
మాజీ సైనికులకు 3 సంవత్సరాలు,
వికలాంగులకు 10 సంవత్సరాలు..
జీతం: రూ.23,000/-ప్రతి నెలా జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం నిర్వహిస్తారు.
అందులో 90 మార్కులు అభ్యర్థులు సాధించిన విద్యార్థులకు..
10 మార్కులు వయసుకు కేటాయిస్తారు..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు లను అదికారిక వెబ్ సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేయవచ్చు.
దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్:
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులకు చివరి తేదీ : 28.10.2021..
Comments
Post a Comment