ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా 4000+జాబ్స్ కోసం రిజిస్టర్ అవ్వండి.. MEGA JOB MELA at 6th July 2024.. Register here..
వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ మరియు లైన్స్ క్లబ్ హైదరాబాద్ రామ్ కి ఫౌండేషన్ సంయుక్తంగా జూలై 6, 2024న ఉదయం 09:00 గంటల నుండి గుజరాతి హై స్కూల్, ఆర్య సమాజ్, భోఇగ్గూడ, సికింద్రాబాద్ నందు దాదాపుగా 4000+ ఉద్యోగాల భర్తీకి ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోనే నిరుద్యోగ యువత ఈ Google Form ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని నిర్ణీత సమయంలో ఇంటర్వ్యూలకు హాజరై ఉపాధి అవకాశాలను పొందండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
విద్యార్హతలు :
- అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లోమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగి ఉండాలి.
ఉద్యోగ అవకాశాలు :
- ఐటీ, బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మసీ, ఇన్సూరెన్స్ సేల్స్ తదితర విభాగాల్లో ఉన్నాయి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
ఎంపికలు :
- ఈ ఉపాధి అవకాశాల కోసం ఎలాంటి రాతపరీక్ష లేదు.
- కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి, ఎంపికైన అభ్యర్థులకు జాయినింగ్ ఆర్డర్ అప్పటికి అప్పుడే అందిస్తారు.
- తక్షణ ఉద్యోగ అవకాశాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ ఆర్టికల్ లో పేర్కొనబడిన తేదీ నాడు హాజరుకాండ్రి.
వేతన వివరాలు :
- పోస్టులను అనుసరించి, అర్హతల అనుగుణంగా రూ.11,000/- నుండి రూ.50,000/- వరకు ప్రతినెలా వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు సమర్పణ :
- Google Form ద్వారా దరఖాస్తు సమర్పించాలి.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా ఫామ్, పాస్ ఫోటో, అర్హత ధ్రువపత్రాల కాఫీలు జత చేసుకోండి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- గుజరాతి హై స్కూల్, ఆర్య సమాజ్, భోఇగ్గూడ, సికింద్రాబాద్.
ఇంటర్వ్యూ సమయం, తేదీలు :
- ఉదయం 09:00 గంటల నుండి, జులై 06, 2024.
Google Form link :: https://forms.gle/HePhQVi5CZJYScn57
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment