✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 05.05.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 శాశ్వత టెక్నీషియన్ 29 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:05.05.2025
  •  
  • NEW! 🎉 సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ, 182 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.05.2025
  •  
  • NEW! 🎉 9970 రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:09.05.2025
  •  
  • NEW! 🎉 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.05.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థల శాశ్వత జూనియర్ స్టాప్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:10.05.2025
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు..Apply here చి.తే:14.05.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:15.05.2025
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం.. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రవేశాలు..Apply here చి.తే:15.05.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ పూర్తి చేశారా? ఏ.ఏ.ఐ లో 309 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:24.05.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:25.05.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు..Apply here చి.తే:31.05.2025
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..Apply here చి.తే:01.06.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Govt JOB: ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత జూనియర్ అసిస్టెంట్ కొలువులు..

    ఇంటర్మీడియట్ అర్హతతో సచివాలయం లో శాశ్వత పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!


    Govt Regular Assistant JOB CSIR NAL Inviting JAS and JST Posts Apply here 


    CSIR - కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు చెందిన, బెంగళూరు లోని నేషనల్  ఏరోస్పేస్ లాబోరేటరీ (NAL) ఇంటర్మీడియట్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి శాశ్వత  సెక్రటేరియల్ అసిస్టెంట్ మరియు జూనియర్స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు 16.04.2025 ఉదయం 09:00 గంటల నుండి 20.05.2025 సాయంత్రం 05:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.49,000/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 26.


    పోస్టుల వారీగా ఖాళీలు :

    1. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్) - 09,
    2. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ & అకౌంట్స్) - 07,
    3. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టోర్ & పర్చేజ్) - 05,
    4. జూనియర్ స్టెనోగ్రాఫర్ - 05.


    విద్యార్హత:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
    2. ఇంటర్మీడియట్ అర్హత, (ఇంగ్లీష్/ హిందీ) టైపింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    1. 20.05.2025 నాటికి 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి. 
    3. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    • రాత పరీక్ష/ స్కిల్ పరీక్ష/ మెడికల్ & నోటిఫికేషన్ ప్రకారం శారీరక సామర్ధ్య పరీక్షల ఆధారంగా నిర్వహిస్తారు.
    • కంప్యూటర్ బేస్డ్(CBT) ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్/OMR రూపంలో రాత పరీక్ష నిర్వహిస్తారు.


    జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్, అకౌంట్స్/ ఫైనాన్స్ & స్టోర్/ పర్చేజ్) రాతపరిక్ష అంశాలు: 


    1. మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు.
    2. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
    3. పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు.
    4. పేపర్-1, పేపర్-2 రూపంలో ప్రశ్నాపత్రం ఉంటుంది.


    పేపర్-1 లో మెంటల్ ఎబిలిటీ నుండి 100 ప్రశ్నలు అడుగుతారు.

    • ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.
    • నెగిటివ్ మార్కింగ్ విధానం ఇక్కడ అందుబాటులో లేదు.


    పేపర్-2 లో జనరల్ అవేర్నెస్ &  ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25+25=50 ప్రశ్నలు అడుగుతారు.

    • ప్రతి ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు.
    • నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
    • ప్రతి తప్పు సమాధానానికి ఒక(1) మార్కు కోత విధిస్తారు.


    జూనియర్ స్టెనోగ్రాఫర్ రాత పరీక్ష అంశాలు: 


    1. మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు.
    2. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
    3. పరీక్ష సమయం 2 గంటలు.
    4. పార్ట్-1, పార్ట్-2, పార్ట్-3 రూపంలో ప్రశ్న పత్రం ఉంటుంది.


    • పార్ట్-1 లో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 50 ప్రశ్నలు 50 మార్కులకు, 


    • పార్ట్-2 లో జనరల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలు 50 మార్కులకు, 


    • పార్ట్-3 లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్షన్స్ నుండి 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు. 

    నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్ కోత విధిస్తారు.


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి

    గౌరవ వేతనం:

    • ఎంపికైన అభ్యర్థులకు రూ.49,000/- వరకు వేల వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు ::

    1. జనరల్ అభ్యర్థులకు రూ.500/-.
    2. ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబీడి/ మహిళ/ CSIR ఉద్యోగులకు/ మాజీ-సైనికులకు దరఖాస్తులను మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.04.2025 ఉదయం 09:00 గంటల నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.05.2025 సాయంత్రం 05:00 గంటల వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://www.nal.res.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 05-May -2025
  •  
  • 👆Online Applications Ends on 06-May -2025
  •  
  • 👆Online Applications Ends on 09-May -2025
  •  
  • 👆Online Applications Ends on 10-May -2025
  •  
  • 👆Online Applications Ends on 10-May -2025
  •  
  • 👆Online Applications Ends on 14-May -2025
  •  
  • 👆Online Applications Ends on 15-May -2025
  •  
  • 👆Online Applications Ends on 15-May -2025
  •  
  • 👆Online Applications Ends on 24-May -2025
  •  
  • 👆Online Applications Ends on 25-May -2025
  •  
  • 👆Online Applications Ends on 31-May -2025
  •  
  • 👆Online Applications Ends on 01-June -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    SSC Results Out! Mark Memo Download here

    టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..

    ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ దరఖాస్తు లింక్ ఇదే..

    ప్రభుత్వ సంస్థల శాశ్వత జూనియర్ స్టాప్ పోస్టుల భర్తీ.. అందరికీ అవకాశాలు.

    ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీలో శాశ్వత కొలువులు

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు, దరఖాస్తు లింక్.

    పదో తరగతి ఐటిఐ తో రైల్వే ఉద్యోగాలు: తొమ్మిది వేల తొమ్మిది వందల పైచిలుకు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

    Popular Posts of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల | మార్క్ మెమో డౌన్లోడ్ చేయండి.

    SSC Results Out! Mark Memo Download here

    పదో తరగతి ఐటిఐ తో రైల్వే ఉద్యోగాలు: తొమ్మిది వేల తొమ్మిది వందల పైచిలుకు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

    గ్రామ పాలన అధికారి (GPO) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టుల భర్తీ. సిలబస్ ఇదే..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. రాత పరీక్ష, ఫీజు లేదు.

    ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు. మీ దరఖాస్తు మెయిల్ చేయండి.

    టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..

    రాజీవ్ యువ వికాసం: స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీతో కూడిన రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి.