10th, ITI, Inter, Degree, PG.. తో 775 శాశ్వత ఉద్యోగాలు | Vacancies Recruitment 2023 | Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
- 755 గ్రూప్ బి, సి పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్.
- 10th, ITI, Inter, Degree, PG అర్హత కలవారు మిస్ అవ్వకండి.
- మొత్తం 72 విభాగాల్లో 775 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
- ఉద్యోగ ప్రకటన తేదీ : 01.07.2023.
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జెండర్ బ్యాలెన్సింగ్ ప్రాధాన్యత కల్పిస్తూ.. మహిళా, పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ మొత్తం వివిధ విభాగాల్లోని ఖాళీగా ఉన్న 775 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్సైట్లో సందర్శిస్తూ ఉండండి. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ త్వరలో అందుబాటులో రానుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలతో మీ కోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:- గ్రూప్ బి, సి విభాగంలో ఖాళీలు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 775.
పోస్టుల వారీగా ఖాళీలు:
విద్యర్హత:- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి..
- పదవ తరగతి, సంబంధిత విభాగంలో ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, పీజీ అర్హతలు కలిగి ఉండాలి.
వయో పరిమితి:
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- అన్ రిజర్వ్డ్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.3,000/-.
- ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2,400/-.
- దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
- ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుండి 30 రోజుల్లోగా దరఖాస్తులు చేసుకోవాలి.
అధికారిక వెబ్సైట్ :: https://aiimsbhubaneswar.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment