ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: ఆంధ్ర, తెలంగాణ లకు చక్కని అవకాశాలు ఇక్కడ దరఖాస్తు చేయండి Permanent Govt JOBs 2023 | SSC, Inter, Diploma, Degree Don't miss | Apply Online here..
నిరుద్యోగులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు!
📌 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిరుద్యోగ యువత ఈ అవకాశాలను మిస్ అవ్వకండి.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్/ టెక్నికల్ డిగ్రీ.. అర్హత కలిగిన వారు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి.
- జాబ్ లొకేషన్ :: హైదరాబాద్.
- నిర్వహిస్తున్న సంస్థ :: జాతీయ న్యూట్రీషియన్ సంస్థ, హైదరాబాద్.
- రాత పరీక్షతో ఎంపిక; ఎంపికైన వారికి రూ.18,000 - 1,12,400/- కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్స్ లతో గౌరవ వేతనం.
నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఈ దిగువన చదవండి.
ICMR - NIN (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్), హైదరాబాద్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య పరిశోధన, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, వివిధ విభాగాల్లోని ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ మహిళ, పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ తేదీ:03.07.2023 న నోటిఫికేషన్ జారీ చేసింది.పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 116.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు:
- టెక్నికల్ అసిస్టెంట్ - 45,
- టెక్నీషియన్-1 - 33,
- ల్యాబ్ అటెండెంట్-38.
- వర్గాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- UR/ SC/ ST/ OBC/ EWS/ PED/ ESM లకు పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, పదో తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమా బ్యాచులర్ డిగ్రీ ఉత్తీర్ణత. పని అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- 10.08.2023 దరఖాస్తు చివరి తేదీ నాటికి 25 నుండి 30 సంవత్సరాలకు మించకూడదు.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరణాత్మక నోటిఫికేషన్ దిగువ లింకుపై క్లిక్ చేసి దరఖాస్తులు చేయడానికి ముందు, ఆసక్తి కలిగిన వారు తప్పక చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా చెల్లిస్తారు.
- టెక్నికల్ అసిస్టెంట్ లకు రూ.35,400 - 1,12,400/-,
- టెక్నీషియన్-1 లకు రూ.19,900 - 63,200/-,
- లేబరేటరీ అటెండెంట్-1 లకు రూ.18,000 - 56,900/-.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి.
- ఆన్లైన్ దరఖాస్తు లింక్ 20.07.2023 నుండి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.07.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.08.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.nin.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment