స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష లేదు! AP DPHFW Recruitment for 434 Staff Nurse Posts Apply here..

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త! రాత పరీక్ష లేకుండా! అకడమిక్ మెరిట్, పని అనుభవం ఆధారంగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ.. పబ్లిక్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించబడిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన 434 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులలో 68 పోస్టులను వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో VVPH భర్తీ చేస్తున్నారు. ఈ సోపానలను అనుసరిస్తూ దరఖాస్తులు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 434 . జోన్ ల వారీగా ఖాళీలు : జోన్ 1 - 86, జోన్ 2 - 220, జోన్ 3 - 34, జోన్ 4 - 94. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుండి జనరల్ నర్సింగ్ & మిడ్వైఫరీ/ బిఎస్సి (నర్సింగ్) అర్హతలు కలిగి ఉం...