శాశ్వత ఉద్యోగాల భర్తీకి హైదరాబాదులోని దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Direct Recruitment Notification for 45 Posts Apply here..
హైదరాబాదులోని, భారత ప్రభుత్వ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, వికలాంగుల సాధికారత విభాగం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించి, పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, పోస్టుల వారిగా ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ. NIEPID హైదరాబాద్ శాశ్వత/ కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకాలు 2023 రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ NIEPID హైదరాబాద్ పోస్టుల సంఖ్య 45 పోస్ట్ పేరు వివిద వయస్సు 18 - 45 సంవత్సరాలకు మించకూడదు అర్హత మెట్రికులేషన్/ 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీ.ఎడ్, మాస్టర్ డిగ్రీ, పీజీ, MBBS అర్హతతో ఎంపిక NIEPID నిభందనల తో పే-స్కేలు/ వేతనం రూ.35,000/- నుడి రూ.75,000/- ప్రతి నెల దరఖాస్తు విధానం ఆఫ్ లైన్ లో దరఖాస్తు చివరి తేదీ 18.12.2023 అధికారిక వెబ్సైట్ https://www.niepid.nic.in/ Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : పోస్ట్ స్థానం :: శాశ్వత / కాంట్రాక్ట్ ఉద్యోగం. మొ