పదిపాస్ లకు సదావకాశం! ఆదాయపన్ను శాఖ శాశ్వత ఉద్యోగాల భర్తీకీ నోటిఫికేషన్. Good News for 10th, Inter, Degree Pass Aspirants | 290+ Permanent Positions Apply Online here..
పదిపాస్ లకు సదావకాశం! ఆదాయపన్ను శాఖ శాశ్వత ఉద్యోగాల భర్తీకీ నోటిఫికేషన్..
భారతీయ అభ్యర్థులు ఎవ్వరూ మిస్ అవ్వకండి.
- టెన్త్/తత్సమాన, ఇంటర్ మరియు డిగ్రీ పాస్ అభ్యర్థులకు శుభవార్త!.
- 290+ శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆదాయపన్ను శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల..
- పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తులు చేయండి..
భారత ఆదాయ పన్ను శాఖ అకడమిక్ విద్యార్హత లతో పాటు ఆటల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా "స్పోర్ట్స్ కోట" కింద ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివిధ విభాగాల్లో మొత్తం 291 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు 19.01.2024 నాటికి లేదా అంత కంటే ముందు వరకూ దరఖాస్తుల ను సమర్పించవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! కేవలం అకడమిక్ & జాతీయ, అంతర్జాతీయ స్థాయిల క్రీడల్లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి, భర్తీ చేయనుంది. క్రీడా అభిమానులకు కోసం ఈ నోటిఫికేషన్ పూర్తి సమాచారం మన elearningbadi.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది.. ఆసక్తి కలిగిన మహిళ, పురుష అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తులు చేయండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 290+.
విభాగాల వారీగా పోస్టులు:
- ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ (ITI) - 14,
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 (స్టెనో) - 18,
- టాక్స్ అసిస్టెంట్ (TA) - 119,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 137,
- క్యాంటీన్ అటెండెంట్ (CA) - 03..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుండి పోస్టులను బట్టి..
- పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్.. తో
- సంబంధిత క్రీడా విభాగంలో ప్రతిభ కనపరిచిన ఉండాలి.
- అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం & టైపింగ్ స్కిల్ అవసరం.
వయోపరిమితి:
- 01.01.2023 నాటికి 18 - 30 మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు, ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 5 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ తెలవండి.
ఎంపిక విధానం:
- షాట్ లిస్టింగ్/ క్రీడా ట్రయల్ టెస్ట్/ మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి పే-లెవెల్ 7th CPC పే-మాట్రిక్స్ (లెవెల్ 1-7) ప్రకారం రూ.18,000/- నుండి రూ.1,42,400/- వరకు ప్రతినెలా అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
క్రీడల వివరాల లిస్ట్:
దరఖాస్తు ఫీజు :: రూ.200/-.దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://incometaxmumbai.gov.in/
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.12.2023,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 19.01.2024.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment