ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ, ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష లేదు. సొంత జిల్లాలో పోస్టింగ్. పూర్తి వివరాలు.
పదో తరగతి, డి.ఫార్మసీ/ బి.ఫార్మసీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ జోన్ టు రాజమహేంద్రవరం వారి పరిధిలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 12 ఫార్మసీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను 15.10.2025 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ జూన్-II, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా.
పోస్టుల సంఖ్య : 12.
పోస్టు పేరు : ఫార్మసీ ఆఫీసర్
వేతనం : రూ.15,000/- ప్రతినెల.
ఉద్యోగ స్థితి : కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
వయసు : 42 సంవత్సరాలకు మించకూడదు.
విద్యార్హతలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. పదో తరగతి, డి.ఫార్మసీ/ బి.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవమున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
ఎంపికలు :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసీ, అకడమిక్, టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభా, అనుభవం & ప్రభుత్వం/ ప్రైవేటు ఆసుపత్రుల్లో (కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ విధానంలో నియమితులై) అందించిన సేవలకు బోనస్ మార్కులు కేటాయిస్తూ మొత్తం 100 మార్కులకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహిస్తారు.
- అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతలకు 75% మార్కులు,
- సంబంధిత అర్హతకు 10% మార్కులు.
- అందించిన సేవలకు 14% మార్కులు కేటాయిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
📌 దరఖాస్తుదారులు నోటిఫికేషన్ తో జత చేయబడిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, అర్హత ధ్రువపత్రాల కాపీలు జత చేసి, ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-II, YMCA హాల్, మల్లికార్జున నగర్, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా - 533101. చిరునామాకు సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://eastgodavari.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 03.10.2025 ఉదయం 10:30 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 15.01.2025 05.00 PM వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment