Central Govt JOBs: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు 474 Posts Apply Online here..
ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల:
UPSC ESE 2026 నోటిఫికేషన్ ముఖ్యాంశాలు.
- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ 16 నాటికి సమర్పించవచ్చు.
- మొత్తం 474 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది.
- బీ.ఈ/ బీ.టెక్/ డిప్లొమా అభ్యర్థులు ఈ అవకాశాలు మిస్ అవ్వకండి.
- దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో అనగా; రైల్వే/ టెలికాం/ డిఫెన్స్.. తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
- రాత పరీక్ష/ మెడికల్ పరీక్ష/ ధృవ పత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- ఆన్లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాలి.
- ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- తదుపరి అప్లికేషన్ విజయవంతంగా సమర్పించాలి.
న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న కేంద్ర ప్రభుత్వ విభాగాలైనటువంటి రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీసెస్ మొదలైన వాటిలో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 16, 2025 నాటికి ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ముఖ్య తేదీలు, ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 474.
విభాగాలు :
- సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి బీ.ఈ, బీ.టెక్, డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
పూర్తి అర్హత ప్రమాణాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారికి నోటిఫికేషన్ ఇక్కడ చదవండి.
వయోపరిమితి :
- 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం నిబంధన ప్రకారం వయో-పరిమితిలో నోటిఫికేషన్ ఆధారంగా సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు నోటిఫికేషన్ ఇక్కడ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ మెడికల్ పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
- రాత పరీక్ష స్టేజ్-1 ప్రీలిమినరీ, స్టేజ్-2 మెయిన్స్, స్టేజ్-3 పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు.
స్టేజ్-1 ప్రీలిమినరీ పరీక్ష 500 మార్కులకు ఉంటుంది.
- పేపర్-1 లో జనరల్ స్టడీస్ మరియు ఇంజనీరింగ్ ఆటిట్యూడ్ నుండి 200 ప్రశ్నలు 200 మార్కులకు అడుగుతారు.
- పేపర్-2 లో ఎంపిక చేసుకున్న ఇంజనీరింగ్ విభాగం నుండి 300 ప్రశ్నలు 300 మార్కులకు అడుగుతారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కుల కోత విధిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
స్టేజ్-2 మెయిన్స్ పరీక్ష 600 మార్కులకు ఉంటుంది.
- పేపర్-1 మరియు పేపర్-2 ల్లో ఎంపిక చేసుకున్న ఇంజనీరింగ్ విభాగం నుండి ప్రశ్నలు అడుగుతారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
స్టేజ్-3 ఇంటర్వ్యూ 200 మార్కులకు నిర్వహిస్తారు.
- ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో కలిపి మొత్తం 1300 మార్కులకు ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి పే స్కేల్ ప్రకారం వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.200.
- మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
రాత పరీక్ష సెంటర్లు:
- దేశవ్యాప్తంగా రాత పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి లను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 26.09.2025.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.10.2025.
దరఖాస్తు సవరణ తేదీ :: XX.10.2025 నుండి XX.10.2025.
స్టేజ్-1 పరీక్ష నిర్వహించు తేదీ :: 06.02.2026.
అధికారిక వెబ్సైట్ :: https://upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment