GNM Training Admission 2025-26 తెలంగాణ ప్రభుత్వ/ ప్రైవేటు కళాశాలలో 14057 జీఎన్ఎం సీట్ల కోసం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. Sits Apply here..
మహిళా/పురుష అభ్యర్థులకు శుభవార్త!
ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషన్ కార్యాలయం, తెలంగాణ రాష్ట్రం, DME-BEGNM-NE, 2025-26 విద్యా సంవత్సరానికి జిఎన్ఎం ట్రైనింగ్ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని మహిళా/పురుష అభ్యర్థులు ఈ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఈనెల 17వ తేదీ నాటికి సమర్పించాలి. ఈ కోర్సులు రెండు సంవత్సరాల వ్యవధి తో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆరు (6) ప్రభుత్వ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లలో మొత్తం 287 సీట్లు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లలో 13,770 సీట్లు ఉన్నాయి. ఇలా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 14,057 సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! , అకడమిక్ మెరిట్ ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో మేనేజ్మెంట్ సీట్లు అందుబాటులో లేవు. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో 40% మేనేజ్మెంట్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీ కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ప్రభుత్వ ఇన్స్టిట్యూట్ లలో ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లలో ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఏదైనా గ్రూప్ లో ఇంటర్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన ఈ ప్రవేశాలకు లేదు.
- ఆసక్తి కలిగిన వారు అందరూ శిక్షణ లకు అర్హులు.
ఎంపిక విధానం :
- అకడమిక్ విద్యార్హతలు సాధించిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.300/-.
దరఖాస్తు ఫీజు చలానా రూపంలో సమర్పించాలి. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
IFMIS చలానా ను ఆన్లైన్ లో జనరేట్ చేసుకునే విదనం LIVE Video
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 26.09.2025,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 17.10.2025.
దరఖాస్తు హార్డ్ కాపీని గవర్నమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ DMHO లకు అందించేందుకు చివరి తేదీ :: 18.10.2025.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు చివరి తేదీ :: 30.10.2025.
శిక్షణలు ప్రారంభమవు తేది :: 05.11.2025.
అధికారిక వెబ్సైట్ :: https://dme.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ సంస్థలు అందుబాటులో ఉన్న జిల్లాల వివరాలు:
- ఖమ్మం,
- వరంగల్,
- కరీంనగర్,
- ఆదిలాబాద్,
- హైదరాబాద్,
- రంగారెడ్డి,
- మహబూబ్నగర్,
- సిద్దిపేట్,
- నిజామాబాద్,
- కామారెడ్డి,
- నల్లగొండ,
- సూర్యపేట.. మొదలగునవి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment