✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.05.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 శాశ్వత టెక్నీషియన్ 29 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:05.05.2025
  •  
  • NEW! 🎉 సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ, 182 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.05.2025
  •  
  • NEW! 🎉 9970 రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:09.05.2025
  •  
  • NEW! 🎉 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.05.2025
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు..Apply here చి.తే:14.05.2025
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం.. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రవేశాలు..Apply here చి.తే:15.05.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ పూర్తి చేశారా? ఏ.ఏ.ఐ లో 309 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:24.05.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:25.05.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు..Apply here చి.తే:31.05.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    NISHTHA 3.0 Course 7 Details and KEY Notes

     NISHTHA 3.0 (FLN) January Online Courses for Primary Schools Teachers Only

    TELANGANA

    NISHTHA 3.0 JANUARY Course 2022

    Course Batch & Join Dates: 01st January, 2022 – 31st January, 2022

    Last date for joining Coures: 25th January, 2022 

    Official website :: https://diksha.gov.in/

    Login :: https://diksha.gov.in/

    COURSE-07 Details and Joining Links

    TS-F07-ప్రాథమిక తరగతులలో బహుభాషా విద్య

    https://diksha.gov.in/ts/explore-course/course/do_31344178801261772811935

    TS-F07-Multilingual Education in Primary Grades

    https://diksha.gov.in/ts/explore-course/course/do_31344273838294630413256

    TS-F07- پرائمری درجات میں کثیر لسانی تعلیم

    https://diksha.gov.in/ts/explore-course/course/do_31344208255015321612155 


    TS-F07 కోర్స్ పూర్తి మాడ్యుల్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

    సూచన :: దయచేసి కౌర్స్ ను పూర్తిగా ఒకసారి చదవండి..


    TS-F07 Key Notes Pdf: Download here


    Q. L2 బోధనపై క్రింది ఏ వ్యూహాలు పునాది సంవత్సరాల్లో ప్రభావవంతంగా ఉండవు?


    పునాది L2 పదజాలాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి.


    L2లో పిల్లల అవగాహన స్థాయిని బట్టి సాధారణ మౌఖిక చర్చలు మరియు కృత్యాలు.


    భయం మరియు ఒత్తిడి లేని వాతావరణంలో నేర్చుకోవడం, ప్రతి బిడ్డ సౌకర్యవంతంగా మాట్లాడటానికి అనుమతిస్తుంది.


    పాఠ్య పుస్తకం నుండి వర్ణమాల మరియు పాఠాలను పునరావృతం చేస్తూ నేర్చుకోవడం.


    Q. క్రింది వాటిలో బహు భాషా విద్య యొక్క ప్రయోజనం కానిది ఏది?


    ఉత్తమ అభ్యసన ఫలితాలు.


    అన్ని సబ్జెక్టులపై మంచి అవగాహన


    తరగతి 1 నుండి ఆంగ్లంలో చదవడం మరియు వ్రాయడం ఎలాగో నేర్చుకోగలరు.


    ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.


    Q. జాతీయ విద్యా విధానం 2020 లో ఈ క్రింది వాటిలో కనిపించని విషయం ఏది?


    కనీసం 5వ తరగతి వరకు పిల్లలకు వారి మాతృభాషల్లోనే బోధించాలి.


    చిన్న పిల్లలు తమ మాతృ భాషల ద్వారా ఉత్తమమైన విషయాలను నేర్చుకుంటారు.


    పిల్లలకు మాతృ భాషల ద్వారా బోధించడం వలన ఇతర భాషలు నేర్చుకునేందుకు పాఠశాలలో తగిన సమయం ఉండదు.


    చదవడం మరియు వ్రాయడం ఎలాగో నేర్చుకోవడం తప్పనిసరిగా పిల్లల ఇంటి భాషల్లోనే ప్రారంభం కావాలి.


    Q. పునాది అక్షరాస్యత మరియు సంఖ్య జ్ఞానం (FLN) మిషన్ విజయవంతం కావడానికి, ఇది అవసరం.


    ప్రతివారం పరీక్షలు నిర్వహించడం.


    పిల్లలకు తెలిసిన భాషలను ఉపయోగించడం.


    గ్రేడ్ 1 నుండి ఆంగ్లాన్ని పరిచయం చేయడం.


    జనరల్ నాలెడ్జ్ కు ప్రాధాన్యత ఇవ్వడం.





    Q. అస్సాంలోని తేయాకు తోటల్లో పనిచేస్తున్నా ఆదివాసి సమూహాలు/ తెగలు ఉపయోగించే భాష..........


    రాష్ట్ర భాష


    ప్రామాణిక భాష


    లింక్ భాష(అనుసంధాన భాష)


    ఆస్సామీ(అక్సోమియా భాష)


    Q. ఈ కోర్సు లో' వర్లి చిత్రకారుడి' కథను పరిచయం చేయడం లోని లక్ష్యం ఏమిటి?


    చిత్రకారుడే ఆర్ట్ గ్యాలరీ గురించి మాట్లాడటానికి.


    వర్లి సంఘాల గురించి చెప్పడానికి.


    హిందీ భాషలో అతని ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి.


    అవసరాన్ని బట్టి ఒకటి కంటే ఎక్కువ భాషలు మాట్లాడగల అతని సామర్థ్యాన్ని తెలియజెప్పడానికి.


    Q. తప్పు వాక్యాన్ని గుర్తించండి?


    మొదటి భాషలో బలమైన పునాది పిల్లవాడు ఇతర భాషలను నేర్చుకోవడం సహాయపడుతుంది.


    పిల్లలు ఒక భాషలో ఆలోచన నైపుణ్యాలను నేర్చుకున్నప్పుడు, వారు ఇతర భాషలకు కూడా సులభంగా ఆ నైపుణ్యాలను బదిలీ చేయవచ్చు.


    పిల్లలు మాతృభాష ద్వారా నేర్చుకుంటే ఇతర భాషలు నేర్చుకునేందుకు కష్టపడతారు.


    పాఠశాల విద్య యొక్క ప్రారంభ సంవత్సరాల్లో పాఠశాల యొక్క తెలియని భాష నేర్చుకోవడం కోసం పిల్లలు ఇంటి భాషలను తప్పనిసరిగా ఉపయోగించాలి.


    Q. జాతీయ విద్యా విధానం, 2020 బహుభాషా పరంగా దీనిని ప్రస్తావిస్తుంది?


    వీలైనంత వరకు కు 8వ తరగతి వరకు బోధనా మాధ్యమంగా ఆంగ్లమే ఉండాలి.


    వీలైనంత వరకు, పిల్లలు 8వ తరగతిలో బోధనా మాధ్యమాన్ని ఎంచుకోవాలి.


    వీలైనంత వరకు, 5వ తరగతి వరకు బోధనా మాధ్యమంగా పిల్లలకు సుపెరిచితమైన భాష ఉండాలి.


    వీలైనంత వరకు 6వ తరగతి వరకు బోధన మాధ్యమం రాష్ట్ర భాష ఉండాలి.


    Q. దీనిద్వారా సృజనాత్మకత జ్ఞానాన్ని నిర్మించవచ్చు.....?


    తెలియని భాష.


    జాతీయ భాష.


    తెలిసిన భాష.


    ప్రామాణిక భాష.


    Q. భారత గణన (2011) దీనిని ధ్రువీకరించింది?


    కేవలం 7% మంది మాత్రమే అవసరమైనప్పుడు ఆంగ్లంలో మాట్లాడగలరు.


    చాలా మంది మాతృభాష మాత్రమే మాట్లాడగలరు.


    చాలా మంది ఒకటి కంటే ఎక్కువ భాషలు మాట్లాడతారు.


    కేవలం 7% మంది మాత్రమే రెండు భాషలు మాట్లాడగలరు.


    Q. " భాష మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలకు ప్రాథమిక విద్యలో మాతృ భాషలో బోధన కోసం తగిన సౌకర్యాలను అందించడం ప్రతి రాష్ట్రం మరియు రాష్ట్రంలోని ప్రతి స్థానిక ప్రభుత్వాల యొక్క ప్రయత్నం గా ఉంటుంది"....ఏ పత్రంలో ఈ వాక్యాన్ని నమోదు చేశారు?


    RTE 2009.


    జాతీయ విద్యా విధానం 2020.


    భారత రాజ్యాంగం.


    NCF 2005.


    Q. తప్పు వాక్యాన్ని గుర్తించండి?


    మాతృభాష ద్వారా నేర్చుకోవడం వల్ల పిల్లలు అన్ని సబ్జెక్టులను అర్థం చేసుకోవడం కష్టం.


    మొదటి భాషా నైపుణ్యాల యొక్క బలమైన పునాది పిల్లలకు ఇతర భాషలను నేర్చుకోవడం లో సహాయపడుతుంది.


    పిల్లలు వారి స్వతంత్ర భాష లో ఎలా ఆలోచించాలో నేర్చుకున్నప్పుడు, వారు ఆ నైపుణ్యాలను ఇతర భాషలో సులభంగా ఉపయోగించగల.


    పునాది తరగతుల్లో, పిల్లలకు వారి ఇంటి భాషల సహాయం తీసుకోవడం ద్వారా తెలియని పాఠశాల భాషను తప్పనిసరిగా నేర్పించాలి.


    Q. క్రింది వాటిలో మిశ్రమ భాష వినియోగానికి ఉదాహరణ కానిది ఏది?


    ఉపాధ్యాయుడు  L2లో మాట్లాడతారు మరియు పిల్లలు L2లో సమాధానమిస్తారు.


    పిల్లలు L1లో మాట్లాడతారు మరియు ఉపాధ్యాయులు L2లో సమాధానమిస్తారు.


    పిల్లలు L1 మరియు L2 మధ్య మారతారు.


    పిల్లలు L2లో మాట్లాడతారు మరియు ఉపాధ్యాయులు L1లో సమాధానమిస్తారు.


    Q. అభ్యసన యొక్క పునాది సంవత్సరాలలో, పిల్లల ఇంటి భాష బోధనా మాధ్యమంగా ఉండాలి ఎందుకంటే?


    అన్ని సబ్జెక్టులను నేర్చుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి భాష ఆధారం.


    వినే మరియు మాట్లాడే నైపుణ్యాలకు భాష ఆధారం.


    చదవడం మరియు వ్రాయడం నైపుణ్యాలకు భాష ఆధారం.


    భాషలు మార్కులు ఎక్కువగా పొందే సబ్జెక్టులు.


    Q. UDISE ప్రకారం, పాఠశాలల్లో బోధనా మాధ్యమంగా ఎన్ని భారతీయ భాషలు ఉపయోగించబడుతున్నాయి?


    33


    36


    39


    30


    Q. "అభ్యసన ప్రక్రియ అనగా క్రమంగా తెలిసిన వాటి నుండి తెలియని స్థితికి మారడం". ఈ ఆలోచనను ఇందులో చూడవచ్చు?


    NPE-2000


    NCF-2005


    NPE-1986


    RTE- 2009



    Q. బోధనలో L1ని ఉపయోగించడం?


    ఫలితంగా పిల్లలు నిరాశకు గురవుతారు.


    విద్యావంతులను అర్థం చేసుకోవడంలో పిల్లలకు ఇబ్బందులను సృష్టిస్తుంది.


    అన్ని సబ్జెక్టులను నేర్చుకోవడంలో సహాయపడుతుంది.


    పిల్లల బట్టి అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.


    Q. భారత జనగణన(2011) ప్రకారం, భారతదేశంలో ఎన్ని విభిన్న మాతృభాషలో మాట్లాడుతున్నారు?


    1569


    1469


    1369


    1269


    Q. కమల రాజస్థాన్ లోని కోట జిల్లా లో ఉంటూ ఇంట్లో హదోతి మాట్లాడుతుంది. ఆమె 4 నెలల ఆలస్యంగా ఒకటవ తరగతి లో చేరింది; ఈరోజు ఆమె పాఠశాలలో మొదటి రోజు, తరగతి గదిలో ఆమె సౌకర్యవంతంగా ఉండేలా మీరు ఏమి చేస్తారు.


    హాదితిలో ఆమెతో స్వేచ్ఛా వాతావరణంలో సంభాషణ చేస్తాను.


    హాజరు కాని అన్ని తరగతులను నేర్చుకొమ్మని కమలను అడుగుతాను.


    మొదటి రోజునుండి ఆమెతో హిందీ లో మాట్లాడతాను, తర్వాత ఆమె పాఠశాలలో బోధించే అన్ని సబ్జెక్టులను అర్థం చేసుకోగలిగింది.


    ఆమెతో కొన్ని ఇంగ్లీష్ అభినయగేయాలు పాడించి వాటిని గుర్తు పెట్టుకోమని చెప్తా.


    Q. 'మొదటి భాష' (L1) అనే పదం యొక్క అర్థం?


    పాఠశాల యొక్క ప్రామాణిక భాష.


    విద్యా భాష.


    లింక్ బాష.


    పిల్లలకు అర్థమయ్యే భాష.


    Q. క్రింది వాటిలో రెండవ భాష బోధన లో కీలక సూత్రం కానిది ఏది?


    ప్రారంభ సంవత్సరాల నుండి వ్రాయడంలో L2 పదజాలం ఉపయోగించడం.


    మొదటి నుండి L2 ఆధారిత పదజాలాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించడం.


    L2ని పిల్లలకు సరళంగా, అర్థమయ్యేలా ఆసక్తికరంగా మరియు అర్థవంతంగా చేయడం.


    L2లో విద్యార్థులకు విస్తారంగా అనుభవాన్ని అందించడం.


    Q. పాఠశాలల్లో ఉపయోగించే భాష వల్ల అభ్యసన ప్రతికూలతలను ఎదుర్కొని వారు ఎవరు?


    హిందీ మధ్యమ పాఠశాలల్లో చదువుతున్న షెడ్యూల్డ్ తెగల పిల్లలు.


    ఇంటి భాష కు భిన్నమైన భాషలో అభ్యసిస్తున్న అంతర్రాష్ట్ర సరిహద్దుల సమీపంలో నివసిస్తున్న పిల్లలు.


    తమ భాషల్లో లిపి మరియు సాహిత్యం బాగా అభివృద్ధి చెందినా, పాఠశాలల్లో బోధనా మాధ్యమంగా ఆ భాష అందుబాటులో లేని పిల్లలు.


    ఇంట్లో ఇంగ్లీష్ వినియోగం విస్తారంగా ఉండి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదివే పిల్లలు.


    Q. ప్రాథమిక పాఠశాలల్లో దాదాపు 25% మంది పిల్లలు పునాది సంవత్సరాలలో తీవ్రమైన అభ్యసన ప్రతికూలతలను ఎందుకు ఎదుర్కొంటున్నారు?


    పాఠశాలలో మరియు ఇంటిలో ఉపయోగించే భాష భిన్నంగా ఉండటం.


    పాఠశాలలో పిల్లల ఇళ్ళకు దూరంగా ఉండడం.


    పిల్లలను పాఠశాలకు పంపెందుకు సంరక్షకులు నిరాకరించడం.


    పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడం.


    Q. విద్యలో ఇథియోపియన్ మాదిరి భాషపై అధ్యయనాలు దీనిని చెబుతున్నాయి?


    మాతృ భాష లో చదువుతున్న పిల్లలు అన్ని విద్యా విషయాలలో మెరుగైన ప్రతిభ కనబరిచారు.


    పునాది తరగతుల్లో ఇంగ్లీషు ద్వారా నేర్చుకోవడం ద్వారా పిల్లలు సైన్స్ లో మెరుగ్గా రాణించగలిగారు.


    పిల్లలు తమ మాతృభాషలో నేర్చుకోవడం ద్వారా గణితంలో మెరుగ్గా రాణించగలరు.


    పునాది తరగతుల నుండే బోధనలో విద్యాపరమైన భాషని ఉపయోగించడం వల్ల పిల్లలు అన్ని సబ్జెక్టుల్లో మెరుగైన పనితీరును కనబరిచారు.


    Q. జ్ఞాన నిర్మాణానికి ఏ భాష ఉపయోగకరంగా ఉంటుంది?


    అధికారిక భాష.


    ప్రామాణిక భాష.


    జాతీయ భాష.


    తెలిసిన భాష.



    Q. పాఠ్యపుస్తకాలు, బోధన అభ్యసన సామగ్రి మరియు బోధన అభ్యసన లో అధికారికంగా ఉపయోగించే భాషను ............... అంటారు?


    ఇంటి భాష.


    బోధనా మాధ్యమం భాష.


    మాతృ భాష.


    ఉపాధ్యాయుల భాష.


    Q. బహుభాషావాదం అంటే?


    ఒక వ్యక్తి ఒక భాష యొక్క జ్ఞానం కలిగి మరియు ఉపయోగించడం.


    హిందీ మరియు ఇంగ్లీషు మాధ్యమంలో బోధన.


    ఒక వ్యక్తి రెండు లేదా అంతకంటే ఎక్కువ భాషలను ఉపయోగించడం.


    తమ భాషతో పాటు ఇంగ్లిష్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండటం.


    Q. క్రింది పిల్లలల్లో నేర్చుకునేటప్పుడు ఎవరు ఎక్కువ కష్టపడతారు?


    ఇంట్లో వాగ్డి మాట్లాడే కమల మరియు ఆమె తరగతిగది హిందీ-వాగ్డి మిశ్రమ భాషను ఉపయోగిస్తుంది.


    దీపక్, ఇతని ఇంటి భాష సంతాలి; అతను మార్కెట్ లో హిందీ కి కొంత పరిచయం పొందాడు మరియు హిందీ మాధ్యమ పాఠశాలలో చదువుతున్నాడు.


    రమేష్ తన కుటుంబం మరియు కమ్యూనిటీ లో భోజ్ పురి మాట్లాడతాడు మరియు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుతున్నాడు.


    Q. జాతీయ విద్యా విధానం 2020 మాతృభాష గురించి ఏమి చెబుతుంది?


    బహుభాషా విద్యా వల్ల పిల్లలు బోధన-అభ్యసన ప్రక్రియలో పూర్తిగా పాల్గొనలేకపోతున్నారు.


    5వ తరగతి తర్వాత, పాఠశాలల్లో ఉపయోగించే భాషను మాత్రమే తరగతి గదుల్లో ఉపయోగించాలి.


    చిన్న పిల్లలు తమ మాతృభాష ద్వారా ఉత్తమంగా నేర్చుకుంటారు.


    పిల్లలకు చదవడం మరియు వ్రాయడం లో ప్రారంభ బోధనను పాఠశాల భాష ద్వారా చేయాలి.


    Q. బహుభాషా విద్యకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది నిజం కాదు?


    విద్యార్థులు తమకు బాగా తెలిసిన భాషలో ఉత్తమ విషయాలను నేర్చుకుంటారు.


    ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు మిశ్రమ భాషలను ఉపయోగిస్తారు.


    తరగతి గదిలో వివిధ భాషలను చేర్చడం వల్ల విద్యార్థుల అభ్యసనం పై ప్రతికూల ప్రభావం పడుతుంది.


    బోధన మరియు అభ్యసన ప్రక్రియలలో మొదటి భాషను ఎంత ఎక్కువ కాలం ఉపయోగిస్తే, అభ్యసన ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి.


    Q. భాషా బోధనకు సంబంధించిన అపోహను గుర్తించండి?


    ఇంటి భాషను ఉపయోగించడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


    బహుభాషా విద్యలో, తెలియని (L2) భాషను బోధించే బోధన విధానంలో కూడా పిల్లల భాషలను ఉపయోగిస్తారు.


    పిల్లలకు ముందుగా తెలియని భాషలో చదవడానికి పాఠ్యపుస్తకాలు ఇస్తే, వారు ఆ భాషను అంత త్వరగా నేర్చుకుంటారు.


    పిల్లల ఇంటి భాష ఇతర భాషలను నేర్చుకోవడానికి బలమైన పునాదిని అందిస్తుంది.


    Q. ఈ క్రింది వాటిలో ఏది నిజం?


    వివిధ భాషలలో నైపుణ్యం పరస్పర ఆధారిత పద్ధతిలో సాదించబడుతుంది.


    ఒకటి మాతృభాషపై గట్టి పట్టు ఉండడం వల్ల రెండవ భాష నేర్చుకోవడం కష్టమవుతుంది.


    ఒకడి మాతృభాష ద్వారా ఎక్కువ కాలం నేర్చుకోవడం వల్ల ఇతర భాషలు నేర్చుకునే సమయం ఉండదు.


    ఒక భాషలో ప్రావీణ్యం పొందడం ఇతర భాషల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది.


    Q. ఏ సందర్భాలలో, లింక్ భాష ఉపయోగించబడుతోంది?


    ఒకే భాష సమాజానికి చెందిన వ్యక్తులు కలిసి జీవించినప్పుడు.


    వివిధ భాషలకు చెందిన సమూహాలు/ తెగలు కలిసి జీవిస్తున్నప్పుడు.


    ఏదైనా ఒకటే గ/ సమూహం యొక్క భాషను బోధనా మాధ్యమంగా చేసినప్పుడు.


    ఏదైనా ఒకటే గ/ సమూహం యొక్క భాష ప్రామాణికంగా పరిగణించబడినప్పుడు.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి. 


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 05-May -2025
  •  
  • 👆Online Applications Ends on 06-May -2025
  •  
  • 👆Online Applications Ends on 09-May -2025
  •  
  • 👆Online Applications Ends on 10-May -2025
  •  
  • 👆Online Applications Ends on 14-May -2025
  •  
  • 👆Online Applications Ends on 15-May -2025
  •  
  • 👆Online Applications Ends on 24-May -2025
  •  
  • 👆Online Applications Ends on 25-May -2025
  •  
  • 👆Online Applications Ends on 31-May -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    SSC Results Out! Mark Memo Download here

    టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..

    ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ దరఖాస్తు లింక్ ఇదే..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు. మీ దరఖాస్తు మెయిల్ చేయండి.

    తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ CBSE సిలబస్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..

    కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ESIC Opening 558 Regular JOBs Apply here..

    కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ మాత్రమే.

    గ్రామ పాలన అధికారి (GPO) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టుల భర్తీ. సిలబస్ ఇదే..

    Popular Posts of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల | మార్క్ మెమో డౌన్లోడ్ చేయండి.

    SSC Results Out! Mark Memo Download here

    గ్రామ పాలన అధికారి (GPO) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టుల భర్తీ. సిలబస్ ఇదే..

    పదో తరగతి ఐటిఐ తో రైల్వే ఉద్యోగాలు: తొమ్మిది వేల తొమ్మిది వందల పైచిలుకు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష ప్రకటన.. దరఖాస్తులు ఆహ్వానం. TS RJC CET 2025 Notification Online Application Process here..

    తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. రాత పరీక్ష, ఫీజు లేదు.

    ప్రభుత్వ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ TS Guest Faculty Recruitment 2025 Apply here..

    రాజీవ్ యువ వికాసం: స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీతో కూడిన రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి.