షెడ్యూల్ ట్రైబ్ ST లకు స్పెషల్ ఉద్యోగ అవకాశాలు, ఇంటర్ పాస్ అయితే పక్క ఉద్యోగం. Scheduled Tribe Special Recruitment 2023 | AP TS Inter Pass Apply here..
![]() |
Scheduled Tribe Special Recruitment 2023 | AP TS Inter Pass Apply here.. |
నిరుద్యోగులకు శుభవార్త!
- నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- షెడ్యూల్ ట్రైబ్(ST) లకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు.
- AP TS ఇంటర్ పాస్ అభ్యర్థులు దరఖాస్తులు చేయండి.
- ముందుగా శిక్షణ, తదుపరి శాశ్వత ఉద్యోగం.
- శిక్షణా కాలంలో రూ.30,184 స్తైపెండ్.
- ఉద్యోగంలో చేరగానే రూ.22,000 - 90,000 బేసిక్ పే ప్రకారం అన్నీ అలవెన్స్ లతో జీతం.
- షర్ట్ లిఫ్టింగ్, రాత పరీక్షల ద్వారా ఎంపిక.
- హైదరాబాద్ లో పోస్టింగ్.
భారత ప్రభుత్వానికి చెందిన, హైదరాబాద్ లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. షెడ్యూల్ ట్రైబ్(ST) విభాగంలో బ్యాక్ ఖాళీల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నా ఈ క్రింద పేర్కొన్న అటువంటి పోస్టులకు దరఖాస్తులను ఆసక్తి కలిగిన అభ్యర్థులు 16.03.2023 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.
షెడ్యూల్డ్ ట్రైబ్(ST) బ్యాక్లాగ్, శాశ్వత ఉద్యోగ నియామకాలు 2023.
నిర్వహిస్తున్న సంస్థ :: హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏవియేషన్ డివిజన్ : హైదరాబాద్.
పోస్ట్ పేరు :: ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనీ.
మొత్తం ఖాళీల సంఖ్య : 01.
పోస్ట్ రిజర్వు స్థానం :: (ST)షెడ్యూల్ ట్రైబ్ లకు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి 01.02.2023 నాటికి, ఇంటర్మీడియట్ లో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) + మెడికల్ లేబరేటరీ టెక్నాలజీ విభాగంలో (2/3 సంవత్సరాల పూర్తి) డిప్లమా కోర్సు పూర్తి చేసి ఉండాలి.
📌 సూచన : పార్ట్ టైం/ కరస్పాండెన్స్/ డిస్టెన్స్ ఎడ్యుకేషన్/ ఈ-లెర్నింగ్ విధానంలో కోర్సును పూర్తి చేసిన వారు అర్హులు కారు.
వయోపరిమితి:
- 01.02.2023 నాటికి 28 సంవత్సరాల కు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]()
| |||
📢 10th Pass JOBs | |||
📢 Degree Pass JOBs | |||
📢 Scholarship Alert 2022-23 | |||
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన/ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ముందుగా శిక్షణ లను ఇస్తారు, శిక్షణా కాలంలో రూ.30,184.
- శిక్షణ అనంతరం రెగ్యులర్ స్కేల్ ఆఫ్ రూ.22,000 - 90,000 ప్రకారం అన్ని అలవెన్స్ లతో ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు: లేదు.
అధికారిక వెబ్సైట్వెబ్సైట్ :: https://hal-india.co.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
Manager (HR), HR Department Aviation Division, HAL Post, Hyderabad - 500042.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.03.2023.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment