సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలు ఇలా..
రాత పరీక్షలు లేకుండా! బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు రీజినల్ ఆఫీస్ వేదికగా కాంట్రాక్ట్ విధానంలో బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి పోస్టు ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow  Channel | Click here | 
| Follow  Channel | |
- పోస్ట్ పేరు : బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్.
- జిల్లాలు : నంద్యాల, తిరుపతి, వైయస్సార్ కడప.
విద్యార్హత :
- ఫ్రెషర్స్ అభ్యర్థులు డిగ్రీ అర్హత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి.
- రిటైర్ ఉద్యోగులు సీనియర్ మేనేజర్ తత్సవాన అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- ఫ్రెషర్స్ అభ్యర్థులు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి.
- రిటైర్ అభ్యర్థుల వయసు 65 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.12,000/- వేతనంగా చెల్లిస్తారు.
ఒప్పంద కాలం :
ఒక సంవత్సరం. సంస్థ అవసరం అభ్యర్థి పనితనం క్రమశిక్షణను బట్టి పొడిగించే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తు పోస్ట్ ద్వారా పంపించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.centralbankofindia.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చిరునామా :
- Central Bank of India, Regional Office Guntur. 5th Floor Standard Building, Bommidala Complex, Collector Office Road, Nagarampalem Guntur - 522004.
పోస్టు ద్వారా దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ :: 17.06.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join  Group | |
| Follow  | Click here | 
| Follow  | Click here | 
| Subscribe  | |
| About to  | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
 

























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
Post a Comment