శాశ్వత పోస్టుల భర్తీ కీ నోటిఫికేషన్ NALCO Permanent Positions Recruitment 2023 Apply here..
నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ.
- ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను 27.09.2023 నాటికి సమర్పించవచ్చు.
- ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే లెవెల్ 9 - 12 ప్రకారం రూ.53,100 - 2,09,00/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ తో కలిపి జీతం గా చెల్లిస్తారు.
- షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు చేపడుతున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 36.
పోస్టులు :
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్,
- సీనియర్ మేనేజర్,
- డిప్యూటీ మేనేజర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. గ్రాడ్యుయేషన్, పీజీ, డిప్లొమా, అగ్రికల్చర్/ సివిల్ డిగ్రీ, సెరామిక్స్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 27.09.2023 నాటికి 35 సంవత్సరాలు సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి వివరాలకు నోటిఫికేషన్ దిగువ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు ::
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://nalcoindia.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.08.2023 ఉదయం 10:00 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.09.2023 సాయంత్రం 05:00 వరకు..
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment