బీఈ బీటెక్ తో 300 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా. NTPC Recruitment 2023 | Apply JOB here..
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
✨300 తాజా ఉద్యోగాలతో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) నోటిఫికేషన్ విడుదల, ఆసక్తి కలిగి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు 26.05.2023 నుండి సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.60,000/- నుండి రూ.1,80,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.. షార్ట్ లిఫ్టింగ్, రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 300.
విభాగాల వారీగా ఖాళీలు:
- ఎలక్ట్రికల్ విభాగంలో..120,
- మెకానికల్ విభాగంలో..120,
- ఎలక్ట్రానిక్/ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో..60.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్/ పవర్ సిస్టం & హై వోల్టేజ్/ పవర్ ఎలక్ట్రానిక్స్/ పవర్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత తో సంబంధిత విభాగంలో కనీసం 7 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 02.06.2023 నాటికి అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.
- ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పిడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ అధికారిక వెబ్ సైట్/ దరఖాస్తు లింక్స్ దిగువన పొందుపరిచాను చూడండి.
ఎంపిక విధానం:
- ఆన్లైన్ రాత పరీక్ష, షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
వెయిటేజీ మార్కుల వివరాలు:
- ఆన్లైన్ రాతపరీక్షకు 85%,
- ఇంటర్వ్యూ లకు 15 శాతం ఉంటుంది.
ప్లేస్మెంట్:
- ఎంపికైన అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న NTPC లలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
గౌరవ వేతనం:
- నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు, పోస్టులను అనుసరించి; రూ.60,000/- నుండి రూ.1,80,000/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: 300.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ-సైనికులు మరియు మహిళల కోసం దరఖాస్తు ఫీజు నిర్వహించారు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 26.05.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 02.06.2023.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.




























%20Posts%20here.jpg)


Comments
Post a Comment