టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ NIT AP Faculty Recruitment for 24 Various Posts Apply here..
ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్ర ప్రదేశ్ నోటిఫికేషన్ విడుదల..
భారతీయ అభ్యర్థులు ఈ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు హార్డ్ కాపీలను సైతం సమర్పించాలి. షార్ట్ లిస్టు చేయబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలకు సంబంధించిన ఇంటిమేషన్ ఈమెయిల్/ మొబైల్ నెంబర్ కు తెలియపరచడం జరగదు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండాలి. షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా అధికారిక వెబ్సైట్ నందు ప్రకటించబడుతుంది.
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్ర ప్రదేశ్ వివిధ విభాగాల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సబ్జెక్టుల వారీగా, వర్గాల వారీగా.. పోస్టుల వివరాలు ఇక్కడ. ఎంపికైన అభ్యర్థులకు గ్రూప్ ఏ, లెవల్-10, 7th CPC ప్రకారం ప్రారంభ బేసిక్-పే రూ.70,900/- ప్రతినెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.NIT AP టీచింగ్ ఫ్యాకల్టీ నియామకాలు 2023 | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | NIT ఆంధ్ర ప్రదేశ్ |
పోస్ట్ పేరు | టీచింగ్ ఫ్యాకల్టీ |
మొత్తం పోస్టులు | 24 |
వయస్సు | 25 - 58 సంవత్సరాల మధ్య |
అర్హత | బిఈ/ బిటెక్/ ఎంఎస్సీ/ ఎంఏ/ ఎంబీఏ/ పీహెచ్డీ/ రీసెర్చ్ |
ఎంపిక | ఇంటర్వ్యూల ద్వారా |
వేతనం/ పే-స్కేల్ | Group A, 7th CPC Level-10 బేసిక్-పే రూ.70,900/- |
పోస్టింగ్ ప్రదేశం | NIT ఆంధ్రప్రదేశ్ |
దరఖాస్తు తేదీ | 13.11.2023 |
అధికారిక వెబ్సైట్ | https://www.nitandhra.ac.in/ |
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 24.
📌 తప్పక చదవండి: నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం 20.10.2023 న ఇంటర్వ్యూలు పూర్తి వివరాలిక్కడ..
సబ్జెక్టుల వారీగా పోస్టుల వివరాలు :
- బయోటెక్నాలజీ - 02,
- కెమికల్ ఇంజనీరింగ్ - 03,
- సివిల్ ఇంజనీరింగ్ - 04,
- కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ - 04,
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 01,
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 03,
- మెకానికల్ ఇంజనీరింగ్ - 03,
- మెటలర్జికల్ & మెటీరియల్ ఇంజనీరింగ్ - 03,
- స్కూల్ అఫ్ హ్యుమానిటీస్ & మేనేజ్మెంట్(ఇంగ్లీష్ & మేనేజ్మెంట్) - 01.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బిఈ/ బిటెక్/ ఎంఎస్సీ/ ఎంఏ/ ఎంబీఏ/ పీహెచ్డీ/ రీసెర్చ్/టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- NIT ఆంధ్రప్రదేశ్ నిబంధన ప్రకారం, (58 సంవత్సరాల వరకు గరిష్ట వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.)
వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు Group A, 7th CPC Level-10 ప్రకారం ప్రారంభ బేసిక్-పే రూ.70,900/- ప్రకారం అన్ని అలవెన్స్ తో కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో/ఆఫ్లైన్ సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- General/ OBC రూ.1000/-,
- SC/ ST/ PWD/ WES అభ్యర్థులకు రూ.500/-,
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.10.2023,
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 13.11.2023.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- The Register, National Institute of Technology Andhra Pradesh, Kadakatla, Tadepalligudem - 534101, West Godavari, Andhra Pradesh, India.
- ఆన్లైన్ దరఖాస్తు తో పాటుగా అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ : 20.11.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.nitandhra.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment