లైబ్రరీ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఈనెల 20న ఇంటర్వ్యూలు Walk-In-Interview for Library Associate at 20.10.2023 Check Details here..
లైబ్రరీ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్:
ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT AP) ఆంధ్ర ప్రదేశ్. లైబ్రరీ అసోసియేట్ (హై స్కిల్ల్డ్ క్యాటగిరి) విభాగంలోని పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం నేరుగా ఈనెల 20న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఆరు (6) నెలల ఒప్పంద కాలానికి ఈ నియామకాలు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. లైబ్రరీ అవసరం, అభ్యర్థి పనితీరు/ క్రమశిక్షణను బట్టి పొడిగించే అవకాశం ఉన్నది. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల 22 వేల రూపాయలు జీతం చెల్లించనున్నారు. సంబంధిత విభాగంలో ఒక (1) సంవత్సరం అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, ముఖ్య తేదీలు, మొదలగు సమాచారం మీకోసం ఇక్కడ.
లైబ్రరీ అసోసియేట్ Walk-In-Interview నియామకాలు 2023 | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | NIT ఆంధ్ర ప్రదేశ్ |
పోస్ట్ పేరు | లైబ్రరీ అసోసియేట్ |
మొత్తం పోస్టులు | 02 |
వయస్సు | 18 - 41 సంవత్సరాల మధ్య |
అర్హత | మాస్టర్ డిగ్రీ - లైబ్రరీ సైన్స్ |
ఎంపిక | ఇంటర్వ్యూల ద్వారా |
వేతనం/ పే-స్కేల్ | రూ.22,000/- |
పోస్టింగ్ ప్రదేశం | NIT ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ |
ఇంటర్వ్యూ తేదీ | 20.10.2023 |
అధికారిక వెబ్సైట్ | https://www.nitandhra.ac.in/ |
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 02,
పోస్ట్ పేరు ::
- లైబ్రరీ అసోసియేట్ (హై స్కిల్ల్డ్ క్యాటగిరి)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి ఫస్ట్ క్లాస్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్/ డాక్యుమెంటేషన్/ తత్సమాన విభాగాల్లో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- కనీసం ఒక (1) సంవత్సరం లైబ్రరీలో పనిచేసిన అనుభవం అవసరం.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తున్నారు.
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
ఇంటర్వ్యూ ఎంట్రీ ఫీజు :: లేదు.
వేతనం :
- లైబ్రరీ అసోసియేట్ గా ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.22,000/- జీతం గా చెల్లిస్తారు.
ఒప్పంద కాలం :
- ఆరు (6) నెలలు, లైబ్రరీ అవసరం, అభ్యర్థి పనితీరు, క్రమశిక్షణ ను బట్టి పొడిగించే అవకాశం ఉన్నది.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
Room No. 411, 4th Floor, Sardar Vallabhbhai Patel Administrative Vista, NIT Andhra Pradesh.
రిపోర్టింగ్ సమయం : ఉదయం 10 గంటలనుండి,
ఇంటర్వ్యూ తేదీ : 20.10.2023.
📌 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు సూచన: అవసరమగు అర్హత ధ్రువపత్రాల జిరాక్స్ కాపీల తో నేరుగా ఇంటర్వ్యూ సెంటర్ కు రిపోర్టింగ్ సమయం కల్లా చేరుకోవాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.nitandhra.ac.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక ఇంటర్వ్యూ ఎంట్రీ ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment