IIMIDR Fello Program Admission 2022 || 30 Thousand Scholarship PM || Check Eligibility here..
ఇండోర్ ఐఐఎంలో ఫెలో ప్రోగ్రామ్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) - ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌పీఎం)లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతూ.. నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో మొత్తం 30 సీట్లు ఉన్నాయి. ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్ల తొమ్మిది నెలలు. అకడమిక్ విద్యార్హతల్లో ప్రతిభ కనపర్చి, జాతీయ పరీక్ష లో మంచి స్కోర్, మరియు అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు ఫెలో ప్రోగ్రామ్ ప్రవేశాలు కల్పిస్తారు.
స్పెషలైజేషన్‌లు:
కమ్యూనికేషన్స్, ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్
అకౌంటింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మార్కెటింగ్, మేనేజ్‌మెంట్స్, ఆపరేషన్స్
మేనేజ్‌మెంట్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్(ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్
ఆపరేషన్స్ రీసెర్చ్, స్టాటిస్టీక్స్, మేథమెటిక్స్),
ఆర్గరైజేషనల్ బీహేవియర్. ఆండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, స్టాటజిక్
మేనేజ్‌మెంట్.
అర్హత:
ఏదైన స్పెషలైజేషన్‌తో మాన్టర్స్ డిగీ/ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ/ రెండేళ్ల...పీజీ డిప్తామా/ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ప్రథమ శ్రేజి మార్కులు తప్పనిసరి. కనీసం 50 శాతం మార్కులతో సీఏ,ఐసీడబ్ల్యుఎఐ. ఉత్తీర్లులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. అభ్యర్థులందరికీ పదోతరగతి నుంది డిగ్ర్ వంట ప్రధమ శ్రేణి మార్కులు ఉండాలి. క్యాట్/ జీమ్యాట్/ గేట్/ జీఆర్ఈ లలో సాదించిన వ్యాలిడ్ స్కోర్ లేదా జేఆర్ఎఫ్ అర్హత ఉండాలి. ఐఐఎంల నుంచి ఎంబీఏ పూర్తి చేసిన వారికి ఈ స్కోర్ అవసరం లేదు.
ఫైనాన్షియల్ సపోర్ట్:
నెలకు రూ.30,000 నుంచి రూ.35,000 వరకు
స్టయి పెండ్ ఇస్తారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ గ్రాంట్ కింద
రూ.2లక్షలు; నేషనల్ కాన్ఫరెన్స్ గ్రాంట్ కింద
రూ.1.2 లక్షలు (ఏడాదికి రూ.30,000), కంటింజెన్సీ గ్రాంట్ కింద
రూ.లక్ష (ఏడాదికి రూ.25,000) ఇస్తారు. ఉచిత భోజన, వసతి సౌకర్యాలు
కల్పిస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000,
దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500,
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2022
వెబ్ సైట్: https://www.iimidr.ac.in/
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment