ఏఎన్ఎం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | ఇక్కడ దరఖాస్తు చేయండి | ANM Recruitment 2023 ✅ Check Details and Apply here..
SSC/ Inter అర్హతతో 18 నెలల ANM శిక్షణ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులకు శుభవార్త!
తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి యున్న 24 జిల్లాల ప్రీ-మెట్రిక్ పోస్ట్-మెట్రిక్ ఆశ్రమ పాఠశాల యందు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 2023-24 విద్యా సంవత్సరానికి ANM పోస్టుల భర్తీకి ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను గిరిజన సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన మహిళ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య :: 623.
పోస్ట్ :: ANM (అవుట్సోర్సింగ్ బేసిస్).
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి SSC/Inter అర్హతతో 18 నెలల ANM శిక్షణ పూర్తి చేసి ఉండాలి.
- గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో ఇప్పటికే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వర్తించి ఉంటే 20% మార్కుల వరకు వెయిటేజ్ ఉంటుంది.
- (ప్రతి సంవత్సరానికి 5% వెయిటేజీ ఇవ్వబడుతుంది).
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలు కు మించకూడదు.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు అకాడమీ/ టెక్నికల్ విద్యార్హతలు కనపర్చిన ప్రతిభ/ అనుభవం ఆధారంగా మెరిట్ ప్రతిపాదికన వెయిటేజ్ కల్పిస్తూ తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.22,750/- ప్రతినెల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
📌 సూచన1 :: మహిళా/ పురుష అభ్యర్థులు అర్హులు.
📌 సూచన2 :: బాలికల సంస్థలకు మహిళ ANM లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్ లో సూచించిన అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- తదుపరి; వ్యక్తిగత విద్యార్హత వివరాలను నమోదు చేస్తూ దరఖాస్తు సమర్పించండి.
- విజయవంతంగా సమర్పించిన దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని, అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి 13.07.2023 సాయంత్రం 05:00 లోపు సంభందిత ప్రీ-మెట్రిక్ పోస్ట్-మెట్రిక్ ఆశ్రమ పాఠశాల చిరునామాకు అందించండి.
సందేహాల నివృత్తి కోసం ఫోన్ నెంబర్ లను 040-23120333 సంప్రదించండి.
అధికారిక వెబ్సైట్ :: https://tsobmms.cgg.gov.in/
📌 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు యూజర్ మాన్యువల్ :: డౌన్లోడ్ చేయండి.
జిల్లాల వారీగా కాంటాక్ట్ వివరాలు :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక జిల్లా నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment