సికింద్రాబాద్ రైల్వే ఉద్యోగ అవకాశాలు, దరఖాస్తు లింక్ ఇదే SCR Secunderabad Group-C & D Posts Notification Apply here..
ఉద్యోగార్థులకు శుభవార్త!
సికింద్రాబాద్: సౌత్ సెంట్రల్ రైల్వే రైల్వే, రిక్రూట్మెంట్ సెల్, వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉంటే వెంటనే దరఖాస్తులు చేసుకోండి. ఈ శాశ్వత ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 9, 2023 నుండి ప్రారంభమైనది జనవరి 8, 2024న ముగియనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు లింక్, పోస్టుల వారీగా ఖాళీలు, మిగతా ముఖ్య సమాచారం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 14.
పోస్టుల వారీగా ఖాళీలు :
- లెవెల్-1, లెవల్-2 విభాగంలో ఖాళీలు ఉన్నాయి.
- లెవెల్-1; గ్రూప్ సి - 02,
- లెవెల్-2; గ్రూప్ డి - 12.
విద్యార్హత :
- లెవెల్-1 పోస్టు లకు; 10వ తరగతి లేదా సంబంధిత విభాగంలో ITI అర్హత కలిగి ఉండాలి.
- లెవెల్-2 పోస్టు లకు; ఇంటర్మీడియట్ లేదా 10వ తరగతి అర్హతతో ఐటిఐ సర్టిఫికెట్ (NCVT/ SCVT) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- 📌 అలాగే స్కౌట్ మరియు గైడ్స్ విభాగంలో సర్టిఫికెట్ తప్పనిసరి.
వయోపరిమితి :
- 01.01.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 33 సంవత్సరాల మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయోపరిమితిలో సడలింపులు 3 నుండి 45 సంవత్సరాల వరకు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు సౌత్ సెంట్రల్ రైల్వే నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులు/ దివ్యాంగులు మరియు మహిళలకు రూ.250/-.
- మిగిలిన వారికి రూ.500/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://scr.indianrailways.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 09.12.2023,
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 08.01.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment