హోం గార్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అన్ని జిల్లాల వారు అర్హులు.
హోం గార్డ్ ఉద్యోగాలు:
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ CID ఆంధ్ర ప్రదేశ్ వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న మల్టీస్కిల్డ్ పర్సనల్ కేటగిరి-బి (టెక్నికల్ మరియు ట్రేడ్) విభాగాల్లోని పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 01.05.2025 నుండి 15.05.2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తి కలిగిన యువత కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 28.
పోస్ట్ పేరు :: హోం గార్డ్ (కేటగిరి-బి టెక్నికల్ ఇతర ట్రేడ్లు)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి, డ్రైవింగ్ లైసెన్స్ మరియు నోటిఫికేషన్ ప్రకారం శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 01.05.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసీ, స్క్రీనింగ్ పరీక్ష, కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్, డ్రైవింగ్ లైసెన్స్, శారీర సామర్ధ్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రోజుకు రూ.710/- చొప్పున వేతనం చెల్లిస్తారు.
- దాదాపుగా నెలకు : రూ.22,000/- అందుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో నేరుగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://cid.appolice.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.05.2025,
దరఖాస్తులకు చివరి తేదీ :: 15.05.2025 @ 11:59 PM.
దరఖాస్తు చిరునామా :
The Director General of Police,
Crime Investigation Department, Andhra Pradesh,
AP Police Headquarters Mangalagiri - 522503.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment