టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ Sainik School Notification for Teaching, Non-Teaching Staff Apply here..
సైనిక్ స్కూల్ లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
- భారతీయ అభ్యర్థులు అందరూ దరఖాస్తులు సమర్పించవచ్చు.
- టీచింగ్, నాన్-టీచింగ్ విభాగాల్లో ఖాళీల కోసం నోటిఫికేషన్ జారీ చేయబడింది.
- దరఖాస్తు స్వీకరణ గడువు మార్చి 3, 2025
- దరఖాస్తులు ఆఫ్ లైన్లో స్వీకరిస్తున్నారు.
- ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ మీకోసం మరియు పూర్తి వివరాలు..
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ మైన్పూరి, టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.19,900/- నుండి రూ.60,000/- వేతనంగా చెల్లిస్తారు 21 నుండి 50 సంవత్సరాల లోపు అభ్యర్థులు వెంటనే ఈ దిగువ సమాచారం ప్రకారం దరఖాస్తులు సమర్పించండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 10.
పోస్టుల వారీగా ఖాళీలు :
- PGT English - 01
- PGT Chemistry - 01
- PGT Maths - 01
- PGT Biology - 01
- PGT Computer Science - 01
- TGT English - 01
- Music Teacher - 01
- Ward Boy - 02
- LDC - 01
ఉద్యోగ స్థితి :: కాంట్రాక్ట్ బేసిక్,
కాంట్రాక్ట్ కాలం :: ఒక సంవత్సరం.
వేతన వివరాలు :
- PGT English - Rs.35K - Rs.60K
- PGT Chemistry - Rs.35K - Rs.60K
- PGT Maths - Rs.35K - Rs.60K
- PGT Biology - Rs.35K - Rs.60K
- PGT Computer Science - Rs.35K - Rs.60K
- TGT English - Rs.25K - Rs.55K
- Music Teacher - Rs.20K - Rs.27K
- Ward Boy - Rs.20K
- LDC - Rs.19K
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10వ తరగతి/ మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్, జి.ఎన్.ఎం/ బీ.ఎస్సీ నర్సింగ్,సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో బి.ఈడి తప్పనిసరి.
- టెట్/ సి.టెట్ పేపర్-2 అర్హత సాధించి ఉండాలి.
- సీబీఎస్ఈ సంబంధిత సబ్జెక్టులో బోధన అనుభవం అవసరం.
- బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- 03.03.2025 తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, సైనిక్ స్కూల్ నియామక నిబంధన ప్రకారం స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో స్వీకరిస్తున్నారు.
దరఖాస్తు ఫీజు :
- Gen/ OBC లకు రూ.500/-,
- SC/ ST లకు రూ.250/-.
- డిడి రూపంలో ప్రిన్సిపాల్ సైనిక్ స్కూల్ మైన్పూరి కు సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్ మైన్పూరి, ఖర్ర, అగ్రా రోడ్, టెహ్సిల్ మైన్పూరీ, మైన్పూరి - జిల్లా, ఉత్తరప్రదేశ్ పిన్ - 205119..
అధికారిక వెబ్సైట్ :: https://www.sainikschoolmainpuri.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment