Govt of TS Finance Dept | 50వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ | ప్రత్యక్ష నియామకం-ఖాళీల వివరాలు.
విషయం: 50 వేల ఉద్యోగాలకు ప్రత్యక్ష నియామకం-ఖాళీల వివరాలు.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వివిధ ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత, అందరి సలహాలను తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం పదవి విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచుటకు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఖాళీల భర్తీ విషయంలో కూడా వయస్సు పెంపు వల్ల ఎలాంటి ప్రభావం లేకుండా సీనియర్ ఉద్యోగుల సేవలను అందరూ వినియోగించుకోవాలని, క్రింది స్థాయి వారికి కూడా ప్రమోషన్ లను ఇస్తూ ఖాళీలను భర్తీ చేస్తూ ముందుకు వెళ్లాలని, ఇందుకనుగుణంగానే ముఖ్యమంత్రివర్యులు 50 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని, ఇందుకు సంబంధించిన ఖాళీల వివరాలను సంబంధిత డిపార్ట్మెంట్ నుండి స్వీకరించామని, దానికి ప్రత్యేక డ్రైవ్ ను ఏర్పాటు చేశామని, ఖాళీల ఆధారంగా త్వరలో నోటిఫికేషన్లను ప్రకటిస్తామని, ఈ రోజు అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సభాముఖంగా ఉద్యోగుల వయో పరిమితి పెంపు మరియు 50 వేల ఉద్యోగాల భర్తీకి బిల్లును ప్రవేశపెట్టారు.
ఇక నేడో రేపో ఖాళీల భర్తీ:
రాష్ట్రంలో వివిద ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, పదోన్నతులు కల్పించడం ద్వారా ఖాళీ అవుతున్న పోస్టుల వివరాలను ఎప్పటికే ప్రభుత్వం తెప్పించుకున్నది. శాఖల వారీగా ఖాళీల ఆదారంగా నోటిఫికేషన్లను ప్రభుత్వం పకటించనుండి.
తప్పక చదవండి: Samagra Shiksha Telangana conducted Virtual training for Primary Level Teacher working in PS and UPS. Orders issued.
ఇది కూడా చదవండి: HMT Machine Tools Ltd. ITI/Diploma (Trainee) Recruitment || హెచ్ఎంటీ కంపెనీలో ఐటిఐ/ డిప్లామా క్యాడర్లో ట్రైనీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులకు చివరి తేదీ:10.04.2021
ఇది కూడా చదవండి: NMDC Junior Managers Recruitment 2021‖ హైదరాబాద్ లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) నుండి జూనియర్ మేనేజర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.04.2021
ఇది కూడా చదవండి : HPCL Engineer Recruitment 2021 ‖ హెచ్‌పీసీఎల్ లో 200 ఇంజనీర్ ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులకు చివరి తేదీ : 15.04.2021
Comments
Post a Comment