BoB Recruitment 2022 | BoB inviting Applications for 60 IT Professionals | Check eligibility & Salary Details here..
Bank JOBs 2022 | బ్యాంక్ లలో ఐటీ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త..!
భారత ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ అయినా బ్యాంక్ ఆఫ్ బరోడాలో కాంట్రాక్టు ప్రాధిపదికన ఐటీ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కాంట్రాక్టు ప్రాధిపదికన 60ఐటీ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో నవంబర్ 09, 2022లోగా దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలైనా ఖాళీల వివరాలు, ఖాళీల విభాగాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు,అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
తప్పక చదవండి :: TS TWREIS Non-Teaching Recruitment 2022 | Check Vacancies and Eligibility criteria here..
ఖళీగా ఉన్న మొత్తం పోస్టులు: 60పోస్టులు.
విభాగాల వారీగా ఖాళీలు:
🔸 సీనియర్ డెవలపర్
🔸 సీనియర్ యూఐ డిజైనర్
🔸 సీనియర్ క్యాలిటీ అస్యూరెన్స్ లిడ్
🔸 జూనియర్ క్యాలిటీ అస్యూరెన్స్ లిడ్
అర్హతలు:
🔸 సంభందిత స్పెషలజేషన్లో బీఈ, బీటెక్(కంప్యూటర్ ఐటీ) ఉత్తీర్ణత.
🔸 పని అనుభవం కనీసం 03౼06 సం"లుగా ఉండాలి.
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
వయో పరిమితి:
🔸 అభ్యర్థులకు 25సం" నుంచి 45సం"ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం:
🔸 దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
🔸 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించబడ్డాయి.
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ:
🔸 నవంబర్ 09, 2022న దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.
తప్పక చదవండి :: టీచింగ్ & నాన్-టీచింగ్ విభాగాల్లో 632 ఉద్యోగాల భక్తికి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే..
దరఖాస్తు ఫీజు:
🔸 దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.600/- ఫీజు చెల్లించాలి,







ఎంపిక విధానం:
🔸 షార్ట్ లిస్టింగ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతుంది.
గౌరవ-వేతనం:
🔸 ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లిస్తారు.
అధికార వెబ్ సైట్: https://www.bankofbaroda.in/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment