ONGC 871 Vacancies Recruitment 2022 | Graduate Engineering may Apply Online..| Check Eligibility & Salary Details here.
ONGC భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
నిరుద్యోగులకు శుభవార్త!
BSI నుండి 1673 ఉశయోగల భర్తీకి భారీ నోటిఫికేషన్, గ్రాడ్యుయేషన్ ఉంటే చాలు, దరఖాస్తు చేయడం మిససవ్వకండి.
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ONGC) భారీగా ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 18 విభాగాల్లో 871 పోస్టులను భర్తీ కి ప్రకటించింది. ఆసక్తి కలిగిన సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేయవచ్చు, రాత పరీక్ష లేకుండా కేవలం GATE-2022 స్కోర్, ఇంటర్వ్యూ, అకడమిక్ విద్యార్హతలో కనపరిచిన ప్రతిభ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా భర్తీ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 22.09.2022 నుండి 12.10.2022 వరకు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాలు మొదలగు.. పూర్తి వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 871.
డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అర్హతతో అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు..
విభాగాల వారీగా ఖాళీలు:
◆ ఏఈఈ (సిమెంటింగ్) మెకానికల్ - 13,
◆ ఏఈ (సిమెంటింగ్) పెట్రోలియం - 04,
◆ ఏఈఈ (సివిల్) - 29,
◆ ఏఈఈ (బిల్లింగ్) మెకానికల్ - 212,
◆ ఏఈఈ (డ్రిల్లింగ్) పెట్రోలియం - 20,
◆ ఏఈఈ (ఎలక్ట్రానిక్) - 22,
◆ ఏఈఈ (ఇన్స్ట్రుమెంటేషన్) - 53,
◆ ఏఈఈ (మెకానికల్) - 103,
◆ఏఈఈ (ప్రొడక్షన్) మెకానికల్ - 39,
◆ ఏఈఈ (ప్రొడక్షన్) కెమికల్ - 60,
◆ ఏఈఈ (ప్రొడక్షన్) పెట్రోలియం - 32,
◆ ఏఈఈ (పర్యావరణ) - 11,
◆ ఏఈఈ (రిజర్వాయర్) - 33,
◆ కెమిస్ట్ - 39,
◆ జియాలజిస్ట్ - 55,
◆ జియో ఫిజిసీస్ట్ (సర్ఫేస్) - 54,
◆ జియో ఫిజిసీస్ట్ (వెల్స్) - 24,
◆ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ - 13,
◆ మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఆఫీసర్ - 32,
◆ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ - 13.. ఇలా మొత్తం 871 ఉన్నాయి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బిఈ, బీటెక్, బీఎస్సీ, డిప్లమా, ఎమ్మెస్సీ, ఎంఈ, ఎంటెక్, కంప్యూటర్ సైన్స్ మొదలగు విభాగాల్లో ఉత్తీర్ణత కలిగి GATE-2022 స్కోర్ కలిగి ఉండాలి.
రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల్లో భర్తీ! డి ఆర్ డి ఓ నుండి మరొక నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేయండిలా..
వయోపరిమితి:
జూలై 31 2022 నాటికి 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు అధికారిక నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు. మిగిలిన వారికి రూ.300/-.
ఎంపిక విధానం:
◆ ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు.
◆ అభ్యర్థులు అకడమిక్ విద్యార్హతలకు కనబరిచిన ప్రతిభ,
◆ Gate - 2022 స్కోర్,
◆ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
జీతభత్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.60,000/- నుండి రూ.1,80,000/-. వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.09.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 12.10.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.ongcindia.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment